శశివదనే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శశివదనే
దర్శకత్వంసాయి మోహన్ ఉబ్బన
కథసాయి మోహన్ ఉబ్బన
నిర్మాతఅహితేజ బెల్లంకొండ
తారాగణంరక్షిత్ అట్లూరి
కోమలి ప్రసాద్
మహేష్
ఛాయాగ్రహణంసాయికుమార్ దార
కూర్పుగ్యారీ బీహెచ్
సంగీతంశరవణ వాసుదేవన్
నిర్మాణ
సంస్థలు
ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి
ఏజీ ఫిల్మ్ కంపెనీ
విడుదల తేదీ
2024 ఏప్రిల్ 19
భాషతెలుగు

శశివదనే తెలుగులో రూపొందుతున్న ప్రేమ కథ సినిమా.[1] ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి., ఏజీ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించాడు. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, మహేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.[2]

చిత్ర నిర్మాణం

[మార్చు]

శశివదనే కాన్సెప్ట్ టీజర్‌ను 16 సెప్టెంబర్ 2021న విడుదల చేశారు.[3] ఈ సినిమా పూజా కార్యక్రమాలతో 17 నవంబర్ 2021న ప్రారంభమైంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి క్లాప్ ఇవ్వగా, సంగీత దర్శకుడు రఘు కుంచే కెమెరా స్విచ్ఛాన్ చేశాడు.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి
    ఏజీ ఫిల్మ్ కంపెనీ
  • నిర్మాత: అహితేజ బెల్లంకొండ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయి మోహన్ ఉబ్బన
  • సంగీతం: శరవణ వాసుదేవన్
  • సినిమాటోగ్రఫీ: సాయికుమార్ దార
  • పాటలు:కిట్టు విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల
  • పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు, ఫణి కందుకూరి
  • ఎడిటర్: గ్యారీ బీహెచ్
  • కలరిస్ట్: ఎ. అరుణ్ కుమార్
  • సీఈవో: ఆశిష్ పెరి
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి
  • కాస్ట్యూమ్స్, సమర్పణ: గౌరీ నాయుడు

మూలాలు

[మార్చు]
  1. Eenadu (11 November 2021). "శశివదనే..అందమైన ప్రేమకథ". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  2. Chitrajyothy (21 March 2024). "'శశివదనే'.. పలాస కంటే పెద్ద హిట్ అవుతుంది | Sasivadane will be a much bigger hit than Palasa ktr". Archived from the original on 23 March 2024. Retrieved 23 March 2024.
  3. Andhrajyothy (16 September 2021). "'శశివదనే' కాన్సెప్ట్ టీజర్ విడుదల". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  4. మన తెలంగాణ (17 November 2021). "'శశివదనే' ప్రారంభం." Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=శశివదనే&oldid=4316380" నుండి వెలికితీశారు