Jump to content

శాంతి సందేశం (సినిమా)

వికీపీడియా నుండి
శాంతి సందేశం
(2004 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖర రెడ్డి
నిర్మాణం శాఖమూరి మల్లికార్జునరావు
రచన త్రిపురనేని మహారథి
తారాగణం కృష్ణ
రవళి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
ఛాయాగ్రహణం మేకా రామకృష్ణ
కూర్పు ఆదిరాల రవితేజ
విడుదల తేదీ 9 జూలై 2004
నిడివి 140 నిమిషాలు
దేశం భారతదేశం
భాష తెలుగు
నిర్మాణ_సంస్థ పద్మాలయా టెలీ ఫిల్మ్స్

శాంతి సందేశం పద్మాలయా టెలీ ఫిల్మ్స్ బ్యానర్‌పై శాఖమూరి మల్లికార్జునరావు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 2004, జూలై 9వ తేదీన విడుదలయ్యింది.[1] దీనిలో కృష్ణ, రవళి, సుమన్, వినోద్ కుమార్, రంగనాథ్ మొదలైనవారు నటించారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డి
  • నిర్మాత: శాఖమూరి మల్లికార్జునరావు
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • రచన: త్రిపురనేని మహారధి
  • గీత రచయితలు: సుద్దాల అశోక్ తేజ, వేటూరి సుందరరామమూర్తి, గోరటి వెంకన్న, సింగిరెడ్డి నారాయణరెడ్డి
  • నేపథ్య గాయకులు: వందేమాతరం శ్రీనివాస్, అనురాధ శ్రీరామ్,ఉష, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
  • ఫోటోగ్రఫి: మేకా రామకృష్ణ
  • కూర్పు: ఆధిరాల రవితేజ
  • నిర్మాణ సంస్థ: పద్మాలయా టెలి ఫిలింస్
  • విడుదల: 09:07:2004.

పాటలు

[మార్చు]
Caption text
క్ర.సం.పాటపాడిన వారురచన
1కనివిని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రీ నీవే ఆధారం తండ్రీవందేమాతరం శ్రీనివాస్, ఉషసుద్దాల అశోక్ తేజ
2చిన్నారి బాలల్లారాఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంసి.నారాయణరెడ్డి
3రక్షకుడా ఓ రక్షకుడాఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంసుద్దాల అశోక్ తేజ
4కరుణా సాగరవందేమాతరం శ్రీనివాస్గోరటి వెంకన్న
5జిల్లో జిల్లో జిల్లాయిలేఅనురాధ శ్రీరామ్వేటూరి సుందరరామ్మూర్తి

మూలాలు

[మార్చు]
  1. ↑ వెబ్ మాస్టర్. "Shanthi Sandesam". indiancine.ma. Retrieved 21 November 2021.

బయటిలింకులు

[మార్చు]