Jump to content

శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం

వికీపీడియా నుండి
(శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు నుండి దారిమార్పు చెందింది)

శాంతి స్వరూప్ భట్నాగర్ (SSB) శాస్త్ర, సాంకేతిక పురస్కారం భారతదేశంలో ప్రతీ సంవత్సరం కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ద్వారా ప్రముఖ శాస్త్ర పరిశోధకులకు అందజేయబడుతున్న శాస్త్ర పురస్కారం. ఈ పురస్కారాలను శాస్త్ర రంగాలైన జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, ఇంజనీరింగ్, గణితశాస్త్రం, వైద్యరంగం, భౌతిక శాస్త్రాలలో అసమాన ప్రతిభ కనబరచిన వారికి అందజేస్తారు. ఈ పురస్కారం భారతీయ శాస్త్ర, సాంకేతిక రంగాలలో మంచి గుర్తింపు తెచ్చిన వారికి అంజజేయబడుతుంది. ఇది భారతదేశంలోని శాస్త్ర రంగంలో అతి గౌరవనీయమైన పురస్కారం.[1] ఈ పురస్కారానికి భారతదేశ కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ స్థాపకుడైన శాంతిస్వరూప్ భట్నాగర్ పేరును పెట్టారు.[2] ఈ పురస్కారం మొదటిసారి 1958 లో యివ్వబడింది.

భారతదేశ పౌరినిగా ఉన్న వ్యక్తి తన 45 సంవత్సరాల వయసు వరకు శాస్త్ర, సాంకేతిక రంగాలలో పరిశోధన చేస్తూ ఉంటే ఈ పురస్కారానికి అర్హత పొందుతాడు. ఈ పురస్కారాన్ని పొందవలసిననాటి నుండి ముందు ఐదు సంవత్సరాలపాటు ఆయన చేసిన కృషి ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ పురస్కారం ఒక పతకం, నగదు బహుమతి 5 lakh (US$6,300).[3] అందజేయబడుతుంది. అదనంగా ఆ పురస్కార గ్రహీత 65 వ సంవత్సరం వరకు ప్రతీ నెలా రూ. 15,000 అందజేయబడుతుంది.

బహుమతి రంగాలు

[మార్చు]
  • జీవ శాస్త్రాలు
  • భూమి, వాతావరణ, అఘాత, ఖగోళ శాస్త్రాలు
  • భౌతిక శాస్త్రాలు
  • వైద్య శాస్త్రాలు
  • రసాయన శాస్త్రాలు
  • సాంకేతిక శాస్త్రాలు
  • గణిత శాస్త్రాలు

బహుమతి గ్రహీతలు

[మార్చు]

జీవశాస్త్రాలు

[మార్చు]
ఎం.ఎస్. స్వామినాథన్
Shekhar C. Mande
మాధవ్ గాడ్గిల్
Raghavendra Gadagkar
M. R. S. Rao
Dinakar M. Salunke
K. VijayRaghavan
జి.పి.ఎస్.రాఘవ
L. S. Shashidhara
Rajeev Kumar Varshney
Year Recipient Place Specialization
1960టి.ఎస్.సదాశివన్తమిళనాడువృక్షవ్యాధిశాస్త్రం
1961మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్తమిళనాడుజన్యుశాస్త్రం
1962బిమల్ కుమార్ బచావత్పశ్చిమ బెంగాల్గ్లైకోబయాలజీ
1963జగన్నాథ్ గంగూలీపశ్చిమ బెంగాల్జీవ రసాయన శాస్త్రం
1964దిల్బాగ్ సింగ్ అథ్వాల్పంజాబ్Plant breeding
1965సి.వి.సుబ్రమణియన్తమిళనాడుMycology
1966నీలంరాజు గంగా ప్రసాదరావుఆంధ్ర ప్రదేశ్జన్యుశాస్త్రం
1966హరి కిషన్ జైన్ఢిల్లీCytogenetics
1967అరుణ్ కుమార్ శర్మఢిల్లీCytogenetics
1968టి.ఎ.వెంకట సుబ్రమణియన్ఢిల్లీజీవ రసాయన శాస్త్రం
1971ఎన్. బాలకృష్ణన్ నాయర్కేరళMarine biology
1971మధుసూదన్ కానుంగోఒడిషావృద్ధాప్య శాస్త్రం
1972బీరేంద్ర బిజొయ్ బిశ్వాశ్పశ్చిమ బెంగాల్జీవ రసాయన శాస్త్రం
1972సతీష్ చంద్ర మహేశ్వరిరాజస్థాన్మాలిక్యులర్ బయాలజీ
1973భైరవభట్ల రాధాకృష్ణమూర్తిఢిల్లీజన్యుశాస్త్రం
1973సర్దుల్ సింగ్ గురయాపంజాబ్Cell biology
1974జాన్ బర్నబస్మహారాష్ట్రEvolutionary biology
1975అర్చన శర్మమహారాష్ట్రసైటోజెనిటిక్స్
1975ఒబైద్ సిద్దిఖిఉత్తరప్రదేశ్జన్యుశాస్త్రం
1976కిషన్ సింగ్ఢిల్లీవృక్షవ్యాధిశాస్త్రం
1976గురుప్రకాష్ దత్తాఉత్తరప్రదేశ్Immunology
1977టి.సి.ఆనందకుమార్తమిళనాడుReproductive biology
1978వి.శశిశేఖరన్యు.ఎస్.ఏ.మాలిక్యులర్ బయాలజీ
1979మరోలి కృష్ణయ్య చంద్రశేఖరన్కర్ణాటకNeurophysiology
1979అమర్ నాథ్ భాదురిపశ్చిమ బెంగాల్Enzymology
1980జమునా శరణ్ సింగ్ఉత్తరప్రదేశ్Plant ecology
1980అసిస్ దత్తాపశ్చిమ బెంగాల్మాలిక్యులర్ బయాలజీ
1981సుశీల్ కుమార్ (బయాలజిస్ట్)ఉత్తరప్రదేశ్జన్యుశాస్త్రం
1981ప్రఫుల్లచంద్ర విష్ణు సానేఉత్తరప్రదేశ్జీవ రసాయన శాస్త్రం
1982సునీల్ కుమార్ పోద్దార్కర్ణాటకజీవ భౌతికశాస్త్రం
1982రామామృత జయరామన్తమిళనాడుMicrobial genetics
1983గోవిందరాజన్ పద్మనాభన్తమిళనాడుజీవ రసాయన శాస్త్రం
1984తవమణి జగజ్యోతివ్జేల్ పాండియన్తమిళనాడుBioenergetics
1984Kalpathy Ramaier Katchap EaswaranకేరళBiophysics
1985చితార్ మాయి గుప్తారాజస్థాన్Membrane biology
1985మామణ్ణామన విజయన్కేరళStructural biology
1986మాధవ్ గాడ్గిల్మహారాష్ట్రConservation biology
1987సుధీర్ కుమార్ సోపోరిహర్యానాPlant physiology
1987అవధేశ సురోలియారాజస్థాన్గ్లైకోబయాలజీ
1988Bhabatarak Bhattacharyyaపశ్చిమ బెంగాల్Structural biology
1988Manchanahalli Rangaswamy Satyanarayana Raoకర్ణాటకBiological Sciences
1989మంజు రేపశ్చిమ బెంగాల్జీవ రసాయన శాస్త్రం
1989Subhash Chandra Lakhotiaఉత్తరప్రదేశ్జన్యుశాస్త్రం
1990Samir Kumar Brahmachariపశ్చిమ బెంగాల్Biophysics
1991Virendra Nath Pandeyఉత్తరప్రదేశ్Virology
1991Srinivas Kishanrao Saidapurకర్ణాటకReproductive biology
1992Kuppamuthu DharmalingamతమిళనాడుGenetic engineering
1992దీపాంకర్ ఛటర్జీపశ్చిమ బెంగాల్మాలిక్యులర్ బయాలజీ
1993Mathur Ramabhadrashastry Narasimha Murthyకర్ణాటకమాలిక్యులర్ బయాలజీ
1993Raghavendra Gadagkarఉత్తరప్రదేశ్Ecology
1994రామకృష్ణన్ నాగరాజ్ఆంధ్ర ప్రదేశ్జీవ భౌతికశాస్త్రం
1994Alok Bhattacharyaఢిల్లీParasitology
1995Kalappa Muniyappaకర్ణాటకజన్యుశాస్త్రం
1995Seyed Ehtesham Hasnainబీహార్మాలిక్యులర్ బయాలజీ
1996Ghanshyam Swarupఉత్తరప్రదేశ్మాలిక్యులర్ బయాలజీ
1996Vishweshwaraiah Prakashకర్ణాటకFood technology
1997కానూరి వెంకటసుబ్బారావుమహారాష్ట్రBiotechnology
1997జయరామ్ గౌరీశంకర్తమిళనాడుMicrobiology
1998దేవీ ప్రసాద్ సర్కార్ఢిల్లీImmunology
1998కె.విజయరాఘవన్కర్ణాటకBiotechnology
1999సిద్ధార్థ రాయ్పశ్చిమ బెంగాల్Structural biology
1999వి. నాగరాజకర్ణాటకమాలిక్యులర్ బయాలజీ
2000జయంత్ బి ఉడ్గాంవ్కర్మహారాష్ట్రజీవ రసాయన శాస్త్రం
2000ఎం.ఎస్.దినకర్కర్ణాటకStructural biology
2001వి. ఉమేష్మధ్యప్రదేశ్మాలిక్యులర్ బయాలజీ
2002అమితాభ ఛటోపాధ్యాయపశ్చిమ బెంగాల్మాలిక్యులర్ బయాలజీ
2002రాఘవన్ వరదరాజన్కర్ణాటకజీవ భౌతికశాస్త్రం
2003సత్యజిత్ మేయర్మహారాష్ట్రStem cell biology
2004గోపాల్ చంద్ర కుందుపశ్చిమ బెంగాల్జన్యుశాస్త్రం
2004రమేష్ వెంకట శొంఠిఆంధ్ర ప్రదేశ్జన్యుశాస్త్రం
2005శేఖర్ సి మండెమహారాష్ట్రStructural biology
2005తపస్ కుమార్ కుందుపశ్చిమ బెంగాల్మాలిక్యులర్ బయాలజీ
2006వినోద్ భాకునిఉత్తరప్రదేశ్జీవ భౌతికశాస్త్రం
2006ఆర్.ఎస్. గోఖలేఢిల్లీChemical biology
2007నారాయణస్వామి శ్రీనివాసన్తమిళనాడుGenomics
2007ఉపేందర్ సింగ్ భల్లాఢిల్లీNeurobiology
2008ఎల్.ఎస్.శశిధరమహారాష్ట్రజన్యుశాస్త్రం
2008గజేంద్ర పాల్ సింగ్ రాఘవ్ఉత్తరప్రదేశ్బయో ఇన్ఫర్మాటిక్స్
2009Amitabh Joshiకర్ణాటకజన్యుశాస్త్రం
2009Bhaskar Sahaమహారాష్ట్రImmunology
2010Sanjeev Galandeమహారాష్ట్రGenomics
2010సుభా తోలెమహారాష్ట్రనాడీశాస్త్రం
2011Amit Prakash Sharmaఢిల్లీStructural biology
2011Rajan Sankaranarayananతమిళనాడుమాలిక్యులర్ బయాలజీ
2012Shantanu Chowdhuryపశ్చిమ బెంగాల్Genomics
2012Suman Kumar Dharపశ్చిమ బెంగాల్మాలిక్యులర్ బయాలజీ
2013Sathees Chukkurumbal Raghavanకేరళజీవ భౌతికశాస్త్రం
2014Roop Mallikఉత్తరప్రదేశ్జీవ భౌతికశాస్త్రం
2015Balasubramanian Gopalకర్ణాటకజీవ భౌతికశాస్త్రం
2015రాజీవ్ కుమార్ వర్ష్‌నేఉత్తరప్రదేశ్జన్యుశాస్త్రం
2016Rishikesh Narayananకర్ణాటకNeuroscience
2016Suvendra Nath Bhattacharyyaపశ్చిమ బెంగాల్మాలిక్యులర్ బయాలజీ
2017దీపక్ టి. నాయర్కేరళప్లాంట్ పాథాలజీ
2017సంజీవ్ దాస్పశ్చిమ బెంగాల్క్యాన్సర్ బయాలజీ
2018థామస్ జె. పుకడిల్మహారాష్ట్రమెంబ్రేన్ బయో కెమిస్ట్రీ
2018గణేష్ నాగరాజుకర్ణాటకడి.ఎన్.ఎ. రిపేర్
2019సోమేష్ బసక్పశ్చిమ బెంగాల్ఇమ్యునాలజీ
2019కయరత్ సాయికృష్ణన్మహారాష్ట్రస్ట్రక్చరల్ బయాలజీ
2020శుభదీప్ చటర్జీపశ్చిమ బెంగాల్మాలిక్యులర్ మైక్రో బయాలజీ
2020వత్సల తిరుమలైతమిళనాడున్యూరోసైన్స్
2021అమిత్ సింగ్కర్ణాటకమైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ
2021అరుణ్ కుమార్ శుక్లాఉత్తరప్రదేశ్స్ట్రక్చరల్ బయాలజీ
2023అశ్వనీ కుమార్ఢిల్లీమైక్రోబయల్ టెక్నాలజీ
2023మద్దిక సుబ్బారెడ్డితెలంగాణడి.ఎన్.ఎ. ఫింగర్ ప్రింటింగ్ డయగ్నస్టిక్స్

రసాయనశాస్త్రాలు

[మార్చు]
సి.ఎన్.ఆర్. రావు
తలప్పిల్ ప్రదీప్
శ్రీధర్ రామచంద్ర గద్రే
E. D. Jemmis
Thirumalachari Ramasami
Manojit Mohan Dhar
Biman Bagchi
Debashis Mukherjee
Year Recipient Place Specialization
1960Tuticorin Raghavachari GovindachariతమిళనాడుBioorganic chemistry
1961అసీమా ఛటర్జీపశ్చిమ బెంగాల్Phytomedicine
1962Sasanka Chandra Bhattacharyyaపశ్చిమ బెంగాల్సేంద్రియ రసాయనశాస్త్రం
1963బాల దత్తత్రేయ తిలక్మహారాష్ట్రHeterocyclic chemistry
1964సుఖ్ దేవ్పంజాబ్Organic chemistry
1965సాధన్ బసుపశ్చిమ బెంగాల్Polymer chemistry
1965రాం చరణ్ మెహ్రోత్రాఉత్తరప్రదేశ్Organometallic chemistry
1966నండూరి అచ్యుత రామయ్యఆంధ్రప్రదేశ్షుగర్ కెమిస్ట్రీ
1967మూషి శాంతప్పఆంధ్రప్రదేశ్ఫిజికల్ కెమిస్ట్రీ
1968చింతామణి నాగేశ రామచంద్ర రావుకర్ణాటకSolid state chemistry
1969అమోలక్ చంద్ జైన్ఢిల్లీBioorganic chemistry
1970Palliakaranai Thirumalai Narasimhanయు.ఎస్.ఏ.థియరెటికల్ కెమిస్ట్రీ
1971Manojit Mohan Dharఉత్తరప్రదేశ్Medicinal chemistry
1972Akhoury Purnendu Bhusan Sinhaయు.ఎస్.ఏ.Solid state chemistry
1972Satinder Vir Kessarహర్యానాసేంద్రియ రసాయనశాస్త్రం
1973Hirdaya Behari Mathurరాజస్థాన్Spectroscopy
1973Manapurathu Verghese GeorgeకేరళPhotochemistry
1974Usha Ranjan Ghatakపశ్చిమ బెంగాల్స్టీరియోకెమిస్ట్రీ
1974Kuppuswamy Nagarajanతమిళనాడుసేంద్రియ రసాయనశాస్త్రం
1975Dewan Singh Bhakuniఉత్తరప్రదేశ్Medicinal chemistry
1975అనిమేష్ చక్రవర్తిపశ్చిమ బెంగాల్నిరింద్రియ రసాయనశాస్త్రం
1976Devadas Devaprabhakaraయు.ఎస్.ఏ.Alicyclic chemistry
1977సుబ్రమణ్య రంగనాథన్ఆంధ్రప్రదేశ్సేంద్రియ రసాయనశాస్త్రం
1977Mihir Chowdhuryపశ్చిమ బెంగాల్Spectroscopy
1978Girjesh Govilమహారాష్ట్రMolecular biophysics
1978గోవర్ధన్ మెహతారాజస్థాన్సేంద్రియ రసాయనశాస్త్రం
1981Dorairajan BalasubramanianతమిళనాడుOcular biochemistry
1981బిద్యేందు మోహన్ దేబ్పశ్చిమ బెంగాల్

థియరెటికల్ కెమిస్ట్రీ

1982Chunni Lal Khetrapalఉత్తరప్రదేశ్Chemical physics
1982జి. ఎస్. ఆర్. సుబ్బారావుఆంధ్రప్రదేశ్Organic synthesis
1983Naba Kishore RayఒడిషాComputational chemistry
1983Samaresh Mitraపశ్చిమ బెంగాల్Biological chemistry
1984Paramasivam NatarajanతమిళనాడుPhotochemistry
1984Kalya Jagannath Raoకర్ణాటకNanomaterials
1986పద్మనాభన్ బలరాంమహారాష్ట్రబయోకెమిస్ట్రీ
1987Debashis Mukherjeeపశ్చిమ బెంగాల్థియరెటికల్ కెమిస్ట్రీ
1988Kaushal Kishore (scientist)ఉత్తరప్రదేశ్Polymer chemistry
1989Srinivasan ChandrasekaranతమిళనాడుOrganometallic chemistry
1989Mihir Kanti Chaudhuriఅస్సాంనిరింద్రియ రసాయనశాస్త్రము
1990Narayanasami Sathyamurthyతమిళనాడుథియరెటికల్ కెమిస్ట్రీ
1990బోయపాటి మనోరంజన్ చౌదరిఆంధ్రప్రదేశ్Nanomaterials
1991Biman Bagchiకర్ణాటకBiophysical chemistry
1991జిల్లు సింగ్ యాదవ్ఆంధ్రప్రదేశ్Agrochemistry
1992సూర్యనారాయణ శాస్త్రి రామశేషకర్ణాటకMolecular electronics
1992సుమీత్ భదూరిపశ్చిమ బెంగాల్Organometallic chemistry
1993శ్రీధర్ రామచంద్ర గద్రేమహారాష్ట్రథియరెటికల్ కెమిస్ట్రీ
1993తిరుమలాచారి రామస్వామితమిళనాడునిరింద్రియ రసాయనశాస్త్రము
1994దీపాంకర్ దాస్ శర్మపశ్చిమ బెంగాల్Solid state chemistry
1994Eluvathingal Devassy Jemmisకేరళథియరెటికల్ కెమిస్ట్రీ
1995Jayaraman Chandrasekharకర్ణాటకComputational chemistry
1995Kizhakeyil Lukose Sebastianకేరళథియరెటికల్ కెమిస్ట్రీ
1996Mariappan Periasamyతమిళనాడుసేంద్రియ రసాయనశాస్త్రం
1996Narayanan ChandrakumarతమిళనాడుPhysical chemistry
1997అడుసుమిల్లి శ్రీకృష్ణఆంధ్రప్రదేశ్సేంద్రియ రసాయనశాస్త్రం
1997Kankan Bhattacharyyaపశ్చిమ బెంగాల్Laser Spectroscopy
1998Akhil Ranjan Chakravartyకర్ణాటకజీవ నిరింద్రియ రసాయనశాస్త్రము
1998Krishnarajanagar Nagappa Ganeshకర్ణాటకBioorganic chemistry
1999Ganesh Prasad Pandeyఉత్తరప్రదేశ్సేంద్రియ రసాయనశాస్త్రం
1999Deb Shankar Rayపశ్చిమ బెంగాల్Theoretical spectroscopy
2000Pradeep Mathurఇరాన్Organometallic chemistry
2000Sourav Palమహారాష్ట్రథియరెటికల్ కెమిస్ట్రీ
2001Uday Maitraకర్ణాటకSupramolecular chemistry
2001Tavarekere Kalliah Chandrashekarకర్ణాటకజీవ నిరింద్రియ రసాయనశాస్త్రము
2002Tushar Kanti Chakrabortyకర్ణాటకసేంద్రియ రసాయనశాస్త్రం
2002Murali SastryతమిళనాడుNanomaterials
2003Santanu Bhattacharyaకర్ణాటకChemical biology
2003Vadapalli Chandrasekharఉత్తరప్రదేశ్నిరింద్రియ రసాయనశాస్త్రము
2004Siva Umapathyకర్ణాటకPhotochemistry
2004Vinod Kumar Singhఉత్తరప్రదేశ్Chiral ligand
2005Samaresh Bhattacharyaపశ్చిమ బెంగాల్నిరింద్రియ రసాయనశాస్త్రము
2005Subramaniam Ramakrishnanకర్ణాటకPolymer chemistry
2006Srinivasan Sampathకర్ణాటకElectrochemistry
2006K. George ThomasకేరళPhotochemistry
2007Amalendu Chandraపశ్చిమ బెంగాల్Fluid mechanics
2007Ayyappanpillai AjayaghoshకేరళSupramolecular chemistry
2008తలప్పిల్ ప్రదీప్కేరళనానో పార్టికల్స్
2008జరుగు నరసింహ మూర్తిఆంధ్రప్రదేశ్సేంద్రియ రసాయనశాస్త్రం
2009చారుసీతా చక్రవర్తిఢిల్లీథియొరెటికల్ కెమిస్ట్రీ
2009Narayanaswamy Jayaramanతమిళనాడుసేంద్రియ రసాయనశాస్త్రం
2010Sandeep Vermaఉత్తరప్రదేశ్Bioorganic chemistry
2010Swapan Kumar Patiపశ్చిమ బెంగాల్Optical and magnetic phenomena
2011గరికపాటి నరహరి శాస్త్రిఆంధ్రప్రదేశ్Computational chemistry
2011Balasubramanian Sundaramకర్ణాటకComputational chemistry
2012Gangadhar J. SanjayanకేరళBioorganic chemistry
2012Govindasamy MugeshతమిళనాడుMedicinal chemistry
2013యమునా కృష్ణన్కర్ణాటకసేంద్రియ రసాయనశాస్త్రం
2014Souvik Maitiపశ్చిమ బెంగాల్Biophysical Chemistry
2014Kavirayani Ramakrishna Prasadకర్ణాటకసేంద్రియ రసాయనశాస్త్రం
2015డి. శ్రీనివాసరెడ్డిఆంధ్రప్రదేశ్Medicinal Chemistry
2015Pradyut Ghoshపశ్చిమ బెంగాల్నిరింద్రియ రసాయనశాస్త్రము
2016Partha Sarathi Mukherjeeపశ్చిమ బెంగాల్Supramolecular chemistry
2017గణపతి నరేష్ పట్వారీతెలంగాణస్పెక్ట్రోస్కోపీ
2018రాహుల్ బెనర్జీపశ్చిమ బెంగాల్స్ట్రక్చరల్ కెమిస్ట్రీ
2018స్వాధీన్ కుమార్ మండల్పశ్చిమ బెంగాల్ఆర్గనో మెటాలిక్ కెమిస్ట్రీ
2019రాఘవన్ బి.సునోజ్కెమిస్ట్రీథియోరెటికల్ కెమిస్ట్రీ
2019తపస్ కుమార్ మాజిపశ్చిమ బెంగాల్నిరింద్రియ రసాయనశాస్త్రము
2020సుబి జార్జ్కేరళసుప్రామాలిక్యులర్ కెమిస్ట్రీ
2020జ్యోతిర్మయీ దాస్పశ్చిమ బెంగాల్ఆర్గానిక్ సింథెసిస్
2021కనిష్క బిశ్వాస్పశ్చిమ బెంగాల్ఇనార్గానిక్ మెటీరియల్స్
2021టి.గోవిందరాజుకర్ణాటకబయో ఆర్గానిక్ కెమిస్ట్రీ
2023అక్కట్టు టి బిజుకర్ణాటక
2023దేబబ్రత మైతిపశ్చిమ బెంగాల్ఆర్గనో మెటాలిక్ కెమిస్ట్రీ
2024వివేక్ పొల్షెట్టివార్మహారాష్ట్రనానో కాటలసిస్
2024విశాల్ రాయ్మధ్యప్రదేశ్ప్రెసిషన్ ఇంజనీరింగ్

భూమి, వాతావరణ, అఘాత , ఖగోళ శాస్త్రాలు

[మార్చు]
Khadg Singh Valdiya
దస్త్రం:PandeyPrem Chand.jpg
Prem Chand Pandey
Harsh Gupta
Year Recipient Place Specialization
1972Kshitindramohan Nahaపశ్చిమ బెంగాల్Precambrian geology
1976Mihir Kumar Boseపశ్చిమ బెంగాల్ Igneous petrology
1976Khadg Singh Valdiyaఉత్తరాఖండ్Tectonics, Environmental Geology
1977Subir Kumar Ghoshపశ్చిమ బెంగాల్ Structural geology
1977కిషన్ లాల్ కైలాతెలంగాణాభూకంపాధ్యయనశాస్త్రం
1978Hassan Nasiem Siddiquieఉత్తరప్రదేశ్Marine geology
1978భమిడిపాటి లక్ష్మీధర కనకాద్రి సోమయాజులుఆంధ్రప్రదేశ్భూరసాయన శాస్త్రం
1979Vinod Kumar Gaurఉత్తరప్రదేశ్భూకంపాధ్యయనశాస్త్రం
1980Basanta Kumar SahuఒడిషాMathematical modelling
1980Janardan Ganpatrao Negiమహారాష్ట్రTheoretical geophysics
1982Kunchithapadam GopalanతమిళనాడుGeochronology
1983Syed Mahmood NaqviతెలంగాణాPrecambrian geology
1983Harsh Kumar Guptaతెలంగాణాభూకంపాధ్యయనశాస్త్రం
1984Sethunathasarma Krishnaswamiకేరళభూరసాయన శాస్త్రం
1984Subhrangsu Kanta Acharyyaపశ్చిమ బెంగాల్Geodynamics
1985Rishi Narain Singhఉత్తరప్రదేశ్Geophysical modelling
1986Alok Krishna Guptaపశ్చిమ బెంగాల్ Mineralogy
1986Kumarendra MallickఒడిషాGeophysics
1987Pramod Sadasheo Moharirమహారాష్ట్రSignal processing
1988Sampat Kumar Tandonఢిల్లీPhysical stratigraphy
1989ప్రేమ్ చంద్ పాండేఉత్తరప్రదేశ్పోలార్ రీసెర్చ్, రిమోట్ సెన్సింగ్
1991సుదీప్త సేన్‌గుప్తాపశ్చిమ బెంగాల్Structural geology
1991Sri Niwasఉత్తరప్రదేశ్Geophysics
1992Satish Ramnath ShetyeగోవాPhysical oceanography
1993Uma Charan MohantyఒడిషాMeteorology
1994జితేంద్రనాథ్ గోస్వామిఅస్సాంజియోక్రోనాలజీ
1995Bhupendra Nath Goswamiఅస్సాంMeteorology
1996Shyam Sundar Raiఉత్తరప్రదేశ్Geophysics
1996Syed Wajih Ahmad Naqviఉత్తరప్రదేశ్Biogeochemistry, Green house gases
1998Rengaswamy RameshతమిళనాడుPalaeoclimatology
2001కొల్లూరు శ్రీకృష్ణఆంధ్రప్రదేశ్Marine geophysics
2001Prashant Goswamiఅస్సాంAtmospheric modelling
2002Sankar Kumar Nathపశ్చిమ బెంగాల్ భూకంపాధ్యయనశాస్త్రం
2002Ganapati Shankar Bhatమహారాష్ట్రAtmospheric sciences
2003Kanchan Pandeఉత్తరాంచల్Isotope geology
2003గుంటుపల్లి వీర రాఘవేంద్ర ప్రసాద్ఆంధ్రప్రదేశ్Paleontology
2005Nibir Mandalపశ్చిమ బెంగాల్Structural geology
2006Pulak Senguptaపశ్చిమ బెంగాల్ Metamorphic petrology
2006Gufran-Ullah Beigమహారాష్ట్రAtmospheric sciences
2007అనిల్ భరద్వాజ్ఉత్తరప్రదేశ్అంతరిక్ష శాస్త్రం
2008Puthenveettil Narayana Menon VinayachandranకేరళPhysical Oceanography
2009Sreedharan Krishnakumari SatheeshకేరళAtmospheric Aerosols
2011Shankar Doraiswamyకర్ణాటకOceanography
2014Sachchida Nand Tripathiఉత్తరప్రదేశ్Atmospheric Sciences
2015Jyotiranjan Srichandan Rayఒడిషాభూరసాయన శాస్త్రం
2016Sunil Kumar Singhగుజరాత్భూరసాయన శాస్త్రం

సాంకేతిక శాస్త్రాలు

[మార్చు]
Raghunath Mashelkar
యు. ఆర్. రావు
రొద్దం నరసింహ
Partha Pratim Chakraborty
Srikumar Banerjee
V. Rajaraman
K. Kasturirangan
Kamanio Chattopadhyay
Year Recipient Place Specialization
1960హోమీ ఎన్.సేత్నామహారాష్ట్రకెమికల్ ఇంజనీరింగ్
1962Man Mohan Suriపంజాబ్Suri-Transmission
1963బ్రహ్మ ప్రకాష్పంజాబ్లోహశాస్త్రం
1964Bal Raj Nijhawanఉత్తరప్రదేశ్Metallurgical Engineering
1965అయ్యగారి సాంబశివరావుతెలంగాణElectronic engineering
1966జై కృష్ణఉత్తరప్రదేశ్భూకంప ఇంజనీరింగ్
1967Tanjore Ramachandra Anantharamanతమిళనాడులోహశాస్త్రము
1968Kshitish Ranjan Chakravortyపశ్చిమ బెంగాల్Fertilizer science
1971Amitabha Bhattacharyyaసిక్కింProduction Engineering
1972Govind Swarupఉత్తరప్రదేశ్Radio astronomy
1972Rajindar Pal Wadhwaఢిల్లీMicrowave engineering
1973Man Mohan Sharmaరాజస్థాన్Chemical engineering
1974రొద్దం నరసింహకర్ణాటకఫ్లూయిడ్ డైనమిక్స్
1974Mangalore Anantha Paiకర్ణాటకPower systems
1975ఉడుపి రామచంద్రరావుకర్ణాటకఅంతరిక్ష శాస్త్రం
1976Rajinder Kumar (chemical engineer)పంజాబ్Multiphase phenomena
1976వైద్యేశ్వరన్ రాజారామన్తమిళనాడుకంప్యూటరు శాస్త్రం
1978Digvijai Singhఉత్తరప్రదేశ్Fluid-Film lubrication
1978Sekharipuram Narayaniyer SeshadriకేరళControl systems
1979పల్లె రామారావుఆంధ్రప్రదేశ్లోహశాస్త్రము
1980Vallampadugai Srinivasa Raghavan Arunachalamకర్ణాటకMaterials science
1981Suhash Chandra Dutta Royపశ్చిమ బెంగాల్Signal processing
1982రఘునాథ్ అనంత్ మషెల్కర్గోవాChemical engineering
1983Suhas Pandurang Sukhatmeమహారాష్ట్రHeat transfer
1983కృష్ణస్వామి కస్తూరిరంగన్కేరళSpace science
1984Dilip Devidas Bhawalkarమధ్యప్రదేశ్Optical physics
1984Paul RatnasamyతమిళనాడుCatalysis
1985పచ్చా రామచంద్రరావుఆంధ్రప్రదేశ్లోహశాస్త్రం
1986Manohar Lal Munjalపంజాబ్Sound engineering
1987Shrikant Leleఉత్తరప్రదేశ్Computational thermodynamics
1988Surendra Prasadఢిల్లీSignal processing
1988B. D. Kulkarniమహారాష్ట్రChemical reaction engineering
1989Gundabathula Venkateswara RaoకేరళFinite element methods
1989Srikumar Banerjeeపశ్చిమ బెంగాల్లోహశాస్త్రం
1990Sankar Kumar Palపశ్చిమ బెంగాల్Fuzzy neural network
1990Gangan Prathapసింగపూర్Structural mechanics
1991జ్యేష్ఠరాజ్ భాలచంద్ర జోషిమహారాష్ట్రకేంద్రక భౌతికశాస్త్రం
1992Vivek Borkarమహారాష్ట్రStochastic control
1993దీపాంకర్ బెనర్జీకర్ణాటకలోహశాస్త్రం
1993Suresh Kumar Bhatiaఆష్ట్రేలియా[note 1]Catalysis
1994గోవిందన్ సుందరరాజన్ఆంధ్రప్రదేశ్Surface engineering
1995Kamanio Chattopadhyayపశ్చిమ బెంగాల్Physical metallurgy
1997Devang Vipin Khakharమహారాష్ట్రPolymer processing
1998Anurag Sharma (physicist)ఢిల్లీPhotonics
1998Ashok Jhunjhunwalaపశ్చిమ బెంగాల్Telecommunications
1999Ramarathnam NarasimhanతమిళనాడుFracture mechanics
2000Viswanathan KumaranతమిళనాడుFluid dynamics
2000Partha Pratim Chakrabortyపశ్చిమ బెంగాల్కంప్యూటరు శాస్త్రం
2002Ashutosh Sharmaరాజస్థాన్Chemical engineering
2003Atul Harish Chokshiకర్ణాటకMaterials engineering
2003Soumitro Banerjeeపశ్చిమ బెంగాల్Bifurcation theory
2004Subhasis Chaudhuriపశ్చిమ బెంగాల్Image processing
2004Vivek Vinayak Ranadeమహారాష్ట్రFluid dynamics
2005వలిపె రాంగోపాలరావుఆంధ్రప్రదేశ్నానో ఎలక్ట్రానిక్స్
2005Kalyanmoy Debత్రిపురComputer science
2006Ashish Kishore Leleమహారాష్ట్రPolymer dynamics
2006Sanjay Mittalఉత్తరప్రదేశ్Computational fluid dynamics
2007రమ గోవిందరాజన్తెలంగాణఫ్లూయిడ్ డైనమిక్స్
2007బూదరాజు శ్రీనివాస మూర్తితమిళనాడుమెటలర్జీ
2008Ranjan Kumar Mallikఢిల్లీCommunications theory
2009Giridhar Madrasకర్ణాటకPolymer engineering
2009Jayant Ramaswamy Haritsaకర్ణాటకకంప్యూటరు శాస్త్రం
2010జి.కె. అనంతసురేష్తమిళనాడుTopology optimization
2010సంగమిత్ర బందోపాధ్యాయపశ్చిమ బెంగాల్కంప్యూటరు శాస్త్రం
2011Sirshendu Deపశ్చిమ బెంగాల్Chemical engineering
2011ఉపద్రష్ట రామమూర్తిఆంధ్రపదేశ్Materials engineering
2012Ravishankar Narayananకర్ణాటకNanostructured materials
2012Y. Shanthi PavanతమిళనాడుVLSI Designs
2013Bikramjit Basuపశ్చిమ బెంగాల్Ceramic engineering
2013Suman Chakrabortyపశ్చిమ బెంగాల్Nanofluids
2014ఎస్.వెంకటమోహన్ఆంధ్రప్రదేశ్Environmental engineering
2014Soumen Chakrabartiమహారాష్ట్రకంప్యూటరు శాస్త్రం
2015Yogesh Moreshwar Joshiమహారాష్ట్రRheology
2016Avinash Kumar Agarwalరాజస్థాన్Mechanical engineering
2016Venkata Narayana Padmanabhanకర్ణాటకComputer science

గణిత శాస్త్రాలు

[మార్చు]
కె.ఎస్.చంద్రశేఖర్
K. R. Parthasarathy
కె. జి. రామనాథన్
C. S. Seshadri
ఎం. ఎస్. నరసింహన్
సి.ఆర్.రావు
R. Sridharan
J. K. Ghosh
Gopal Prasad
S. G. Dani
N. Mohan Kumar
Rajendra Bhatia
R. L. Karandikar
T. N. Venkataramana
Dipendra Prasad
Manindra Agrawal
సుజాతా రామదొరై
K. H. Paranjape
B. V. R. Bhat
Suresh Venapally
Year Recipient Place Specialization
1959కొమరవోలు చంద్రశేఖరన్ఆంధ్రప్రదేశ్Number theory
1959కల్యంపూడి రాధాకృష్ణ రావుకర్ణాటకక్రేమర్-రావు పరిమితి
1965కె.జి.రామనాథన్ఆంధ్రపదేశ్Number theory
1972Conjeevaram Srirangachari SeshadriతమిళనాడుAlgebraic geometry
1972Anadi Sankar Guptaపశ్చిమ బెంగాల్Fluid dynamics
1975Padam Chand Jainఢిల్లీNumerical solutions
1975Mudumbai Seshachalu Narasimhanకర్ణాటకNarasimhan–Seshadri theorem
1976Kalyanapuram Rangachari ParthasarathyతమిళనాడుQuantum stochastic calculus
1976Surinder Kumar Trehanపంజాబ్Force-free magnetic field
1977మాడభూషి సంతానం రఘునాథన్ఆంధ్రప్రదేశ్Lie groups
1978Edayathumangalam Venkatarama KrishnamurthyతమిళనాడుFast Division Algorithm
1979Sundararaman RamananతమిళనాడుAlgebraic geometry
1979Srinivasacharya RaghavanతమిళనాడుNumber theory
1980Ramaiyengar SridharanతమిళనాడుFiltered algebra
1981Jayanta Kumar Ghoshపశ్చిమ బెంగాల్Bayesian inference
1982బి.ఎల్.ఎస్.ప్రకాశరావుఆంధ్రప్రదేశ్Statistical Inference
1982Jang Bahadur Shuklaఉత్తరప్రదేశ్Mathematical modelling
1983Phoolan Prasadఉత్తరప్రదేశ్Partial differential equations
1983Inder Bir Singh Passiపంజాబ్Group theory
1985Rajagopalan ParthasarathyతమిళనాడుBlattner's conjecture
1985Surender Kumar Malikహర్యానాNonlinear phenomena
1986Thiruvenkatachari ParthasarathyతమిళనాడుGame theory
1986Udai Bhan Tewariఉత్తరప్రదేశ్Group algebra
1987Tarlok Nath Shoreyమహారాష్ట్రNumber theory
1987పరిమళ రామన్తమిళనాడుAlgebra
1988Mihir Baran Banerjeeహిమాచల్ ప్రదేశ్Hydrodynamics
1988Kalyan Bidhan Sinhaఢిల్లీMathematical theory of scattering
1989Gopal Prasadఉత్తరప్రదేశ్Lie groups
1990Ramachandran BalasubramanianతమిళనాడుRiemann zeta function
1990Shrikrishna Gopalrao Daniకర్ణాటకErgodic theory
1991Vikram Bhagvandas Mehtaమహారాష్ట్రFrobenius split
1991Annamalai RamanathanతమిళనాడుFrobenius splitting
1992Maithili Sharanరాజస్థాన్Mathematical modelling
1993Navin M. Singhiమహారాష్ట్రCombinatorics
1993Karmeshuఢిల్లీMathematical modelling
1994Neithalath Mohan KumarకేరళCommutative algebra
1995Rajendra Bhatiaఢిల్లీMatrix functions
1996Vaikalathur Shankar SunderతమిళనాడుSubfactors
1998Trivandrum Ramakrishnan RamadasతమిళనాడుAlgebraic geometry
1998Subhashis NagతమిళనాడుString theory
1999Rajeeva Laxman Karandikarమధ్యప్రదేశ్Probability theory
2000Rahul Mukerjeeపశ్చిమ బెంగాల్Statistics
2001Tyakal Nanjundiah Venkataramanaకర్ణాటకAlgebraic groups
2001Gadadhar MisraఒడిషాOperator theory
2002Sundaram ThangaveluతమిళనాడుHarmonic analysis
2002Dipendra Prasadమహారాష్ట్రNumber theory
2003Manindra Agrawalఉత్తరప్రదేశ్AKS primality test
2003Vasudevan Srinivasకర్ణాటకAlgebraic geometry
2004సుజాతా రామదొరైకర్ణాటకIwasawa theory
2004Arup Boseపశ్చిమ బెంగాల్Sequential analysis
2005Probal Chaudhuriపశ్చిమ బెంగాల్Quantile regression
2005Kapil Hari Paranjapeమహారాష్ట్రAlgebraic geometry
2006Vikraman BalajiతమిళనాడుAlgebraic geometry
2006Indranil Biswasమహారాష్ట్రAlgebraic geometry
2007B. V. Rajarama Bhatపశ్చిమ బెంగాల్Operator theory
2008Jaikumar Radhakrishnanమహారాష్ట్రCombinatorics
2009సురేశ్ వెనపల్లితెలంగాణబీజగణితం
2011Mahan Mitraపశ్చిమ బెంగాల్Hyperbolic geometry
2011Palash Sarkarపశ్చిమ బెంగాల్Cryptology
2012Siva Athreyaకర్ణాటకProbability theory
2012Debashish Goswamiపశ్చిమ బెంగాల్Noncommutative geometry
2013Eknath Prabhakar Ghateమహారాష్ట్రNumber theory
2014Kaushal Kumar Vermaకర్ణాటకComplex analysis
2015K. Sandeepకర్ణాటకElliptic partial differential equation
2015Ritabrata Munshiమహారాష్ట్రNumber theory
2016Amlendu Krishnaమహారాష్ట్రAlgebraic geometry
2016నవీన్ గర్గ్ఢిల్లీTheoretical computer science
2017అవార్డు ఎవరికీ ప్రకటింపబడలేదు
2018అమిత్ కుమార్ఢిల్లీTheoretical computer science
2018నితిన్ సక్సేనాఉత్తర ప్రదేశ్Theoretical computer science
2019దిశాంత్ మయూర్ భాయ్ పంచోలిగుజరాత్Contact and symplectic topology
2019నీనా గుప్తాపశ్చిమ బెంగాల్క్యుములేటివ్ ఆల్జీబ్రా
2020రజత్ సుబ్ర హజ్రాపశ్చిమ బెంగాల్ఆపరేటర్ ఆల్జీబ్రా
2020యు.కె.ఆనందవర్ధన్కేరళనంబర్ థియరీ
2021అనీస్ ఘోష్మహారాష్ట్ర
2021సాకేత్ సౌరభ్తమిళనాడు
2022అపూర్వ ఖరేకర్ణాటక
2022నీరజ్ కయాల్కర్ణాటక

వైద్య శాస్త్రాలు

[మార్చు]
Anil Kumar Tyagi
విదితా వైద్యా
Niyaz Ahmed
Year Recipient Place Specialization
1961రామ్ బెహారీ అరోరారాజస్థాన్కార్డియోవాస్క్యులర్ ఫార్మకాలజీ
1963బాలకృష్ణన్ ఆనంద్ఉత్తరప్రదేశ్న్యూరో ఫిజియాలజీ
1963సిబ్తె హసన్ జైదిఉత్తరప్రదేశ్టాక్సికాలజీ
1965వులిమిరి రామలింగస్వామిఆంధ్రప్రదేశ్రోగ నిదాన శాస్త్రం
1965నిర్మల్ కుమార్ దత్తపశ్చిమ బెంగాల్మైక్రో బయాలజీ
1966జ్యోతి భూషణ్ చటర్జీపశ్చిమ బెంగాల్హెమోగ్లోబినోపతి
1966రుస్తుం జల్ వకీల్మహారాష్ట్రకార్డియాలజీ
1967ఎం.జె.తిరుమలాచార్యు.ఎస్.ఏ.మైకాలజీ
1967అజిత్ కుమార్ బసుపశ్చిమ బెంగాల్కార్డియాక్ సర్జరీ
1968ఉత్తమ్‌చంద్ ఖీమ్‌చంద్ సేథ్మహారాష్ట్రన్యూరోబయాలజీ
1968సరసి రంజన్ ముఖర్జీపశ్చిమ బెంగాల్ఫార్మకాలజీ
1969రంజీత్ రాయ్ చౌదరిబీహార్ఫార్మకాలజీ
1969సుబ్రమణియన్ కళ్యాణరామన్తమిళనాడున్యూరోసర్జరీ
1970Janak Raj Talwarపంజాబ్Cardiothoracic surgery
1971Ajit Kumar Maitiపశ్చిమ బెంగాల్Neurophysiology
1971Om Dutt Gulatiగుజరాత్Pharmacology
1976Nuggehalli Raghuveer Moudgalకర్ణాటకEndocrinology
1980తురగ దేశిరాజుఆంధ్రప్రదేశ్న్యూరోఫిజియాలజీ
1980Perdur Radhakantha Adigaకర్ణాటకReproductive biology
1981Umesh Chandra Chaturvediఉత్తరప్రదేశ్Virology
1983ఇందిరా నాథ్ఢిల్లీImmunology
1984Jagdish Narain Sinhaఉత్తరప్రదేశ్Neuropharmacology
1984Brahm Shanker Srivastavaఉత్తరప్రదేశ్Molecular biology
1985Dilip Kumar Gangulyపశ్చిమ బెంగాల్Neurophysiology
1986Shyam Swarup Agarwalఉత్తరప్రదేశ్Immunology
1986Pradeep Sethఢిల్లీMicrobiology
1990Maharaj Kishan Bhanహర్యానాPediatrics
1991శశి వధ్వామధ్యప్రదేశ్న్యూరోబయాలజీ
1992ఉందుర్తి నరసింహదాస్ఆంధ్రప్రదేశ్ఇమ్యూనాలజీ
1992Narinder Kumar Mehraపంజాబ్Immunogenetics
1993Gaya Prasad Palమధ్యప్రదేశ్Clinical anatomy
1994Yagya Dutta Sharmaఢిల్లీMolecular biology
1994Krishna Balaji Sainisమహారాష్ట్రImmunology
1995Anil Kumar Tyagiఉత్తరప్రదేశ్Biochemistry
1995Subrat Kumar PandaఒడిషాVirology
1996విజయలక్ష్మీ రవీంద్రనాథ్తమిళనాడునాడీశాస్త్రం
1996Shiv Kumar Sarinరాజస్థాన్Hepatology
1997Satish Kumar Guptaహర్యానాImmunology
1997Vijay Kumar (molecular biologist)బీహార్Molecular biology
1998G. Balakrish NairకేరళMicrobiology
1999సి.హెచ్.మోహనరావుఆంధ్రప్రదేశ్మాలిక్యులార్‌ బయాలజీ
2000Shahid Jameelఉత్తరప్రదేశ్Virology
2001Birendra Nath Mallickపశ్చిమ బెంగాల్Neurobiology
2002Sunil Pradhanఉత్తరప్రదేశ్Neurology
2003Chinmoy Sankar Deyఢిల్లీMolecular biology
2003Anil Kumar Mandalపశ్చిమ బెంగాల్Glaucoma
2004Chetan Eknath Chitnisమహారాష్ట్రParasitology
2005Javed Naim Agrewalaఉత్తరప్రదేశ్Immunology
2006V. S. Sangwanహర్యానాCell biology
2007Pundi Narasimhan Rangarajanకర్ణాటకGene expression
2008Ravinder Goswamiఢిల్లీEndocrinology
2009Santosh Gajanan Honavarమహారాష్ట్రOcular oncology
2010మిథాలీ ముఖర్జీఢిల్లీహ్యూమన్ జెనోమిక్స్, ఆయుర్ జెనోమిక్స్
2011K. N. Balajiకర్ణాటకMycology
2012Sandip Basuమహారాష్ట్రNuclear medicine
2013Pushkar Sharmaఉత్తరప్రదేశ్Immunology
2014Anurag Agrawalయు.ఎస్.ఏ.Entomology
2015విదితా అశోక్ వైద్యమహారాష్ట్రనాడీశాస్త్రం
2016నియాజ్ అహ్మద్తెలంగాణMolecular epidemiology, genomics

భౌతిక శాస్త్రాలు

[మార్చు]
విక్రం సారాభాయ్
Jayant Narlikar
Ajoy Ghatak
Thanu Padmanabhan
Rajiah Simon
Ajay K. Sood
దస్త్రం:RajeshGopakumar2.JPG
Rajesh Gopakumar
Amitava Raychaudhuri
Shiraz Minwalla
దస్త్రం:Sunilmukhi.jpg
Sunil Mukhi
Year Recipient Place Specialization
1958కె శ్రీనివాస కృష్ణన్తమిళనాడురామన్ పరిక్షేపం
1960ఎమ్.జి.కె. మీనన్కేరళపార్టికల్ ఫిజిక్స్
1961గోపాలసముద్రం నారాయణ అయ్యర్ రామచంద్రన్తమిళనాడురామచంద్రన్ ప్లాట్
1962విక్రం అంబాలాల్ సారాభాయ్గుజరాత్అంతరిక్ష శాస్త్రం
1963రాజారామన్నకర్ణాటకన్యూక్లియర్ ఫిజిక్స్
1964Ajit Ram Vermaఉత్తరప్రదేశ్స్ఫటికాకృతి శాస్త్రం
1965బర్రి రామచంద్రరావుఆంధ్రపదేశ్స్ఫటికాకృతి శాస్త్రం
1966Sivaraj Ramaseshanతమిళనాడుస్ఫటికాకృతి శాస్త్రం
1966Suresh Chand Jainఉత్తరప్రదేశ్Semiconductor devices
1967Devendra Lalఉత్తరప్రదేశ్Geophysics
1968Ashesh Prasad Mitraపశ్చిమ బెంగాల్Environmental physics
1969Asoke Nath Mitraఢిల్లీParticle physics
1970వేణు బప్పుఆంధ్రప్రదేశ్Astrophysics
1971Padmanabha Krishnagopala IyengarకేరళNuclear physics
1972Sivaramakrishna Chandrasekharపశ్చిమ బెంగాల్స్ఫటికాకృతి శాస్త్రం
1972Shri Krishna Joshiఉత్తరాఖండ్Nanotechnology
1973Virendra Singhఉత్తరప్రదేశ్High energy physics
1974Krityunjai Prasad Sinhaబీహార్Solid state gravitation
1974Mahendra Singh Sodhaఉత్తరప్రదేశ్Plasma physics
1975Biswa Ranjan Nagపశ్చిమ బెంగాల్Semiconductor physics
1975Kasturi Lal Chopraపంజాబ్Material physics
1976Chanchal Kumar Majumdarపశ్చిమ బెంగాల్Condensed matter physics
1976Ramanuja VijayaraghavanతమిళనాడుCondensed matter physics
1978Jayant Vishnu Narlikarమహారాష్ట్రSteady state cosmology
1978Erode Subramanian Raja GopalతమిళనాడుCondensed matter physics
1979Sudhanshu Shekhar Jhaబీహార్Condensed matter physics
1979Ajoy Kumar Ghatakఉత్తరప్రదేశ్Optical physics
1980Nivrathi Suryanarayanashastry Satya MurthyతమిళనాడుMolecular reaction dynamics
1980Narasimhaiengar Mukundaకర్ణాటకQuantum mechanics
1981Ramanujan SrinivasanMagnetic resonance phenomena
1981Shasanka Mohan Royఢిల్లీHigh energy physics
1982Tiruppattur Venkatachalamurti RamakrishnanతమిళనాడుCondensed matter physics
1982Girish Saran Agarwalఉత్తరప్రదేశ్Quantum optics
1983Shyam Sunder Kapoorమహారాష్ట్రNuclear physics
1983Ramamurti Rajaramanఢిల్లీTheoretical physics
1984Ranganathan Shashidharయు.ఎస్.ఏ.liquid crystals
1984Ramanath Cowsikమహారాష్ట్రAstroparticle physics
1985నరేంద్ర కుమార్ఛత్తీస్‌ఘడ్Condensed matter physics
1985Kehar Singhఉత్తరప్రదేశ్Nanooptics
1986Predhiman Krishan Kawజమ్మూ కాశ్మీరుPlasma physics
1987Probir Royపశ్చిమ బెంగాల్High energy physics
1987Vijay Kumar Kapahiపంజాబ్Radio astronomy
1988Deepak Kumarఢిల్లీCondensed matter physics
1988Onkar Nath Srivastavaఉత్తరప్రదేశ్Nanotechnology
1989Muthusamy LakshmananతమిళనాడుTheoretical physics
1989Nelamangala Vedavyasachar Madhusudanaకర్ణాటకLiquid crystals
1990Ajay Kumar Soodమధ్యప్రదేశ్Nanotechnology
1990Ganapathy BaskaranతమిళనాడుCondensed matter physics
1991Deepak Dharఉత్తరప్రదేశ్Statistical physics
1991Deepak Mathurమహారాష్ట్రMolecular physics
1992Vikram Kumarఢిల్లీSemiconductor devices
1992Subodh Raghunath ShenoyకేరళCondensed matter physics
1993Rajiah SimonతమిళనాడుQuantum optics
1993Gopal Krishnaమహారాష్ట్రRadio astronomy
1994Arup Kumar Raychaudhuriపశ్చిమ బెంగాల్Solid state physics
1994Ashoke Senపశ్చిమ బెంగాల్Theoretical physics
1995Mustansir Barmaమహారాష్ట్రStatistical physics
1996Thanu PadmanabhanకేరళCosmology
1997Bikas K. Chakrabartiపశ్చిమ బెంగాల్Quantum annealing
1997Amitava Raychaudhuriపశ్చిమ బెంగాల్Particle physics
1998Arun Mallojirao JayannavarఒడిషాCondensed matter physics
1998Sumit Ranjan Dasయు.ఎస్.ఏ.High energy physics
1999Echur Varadadesikan Sampathkumaranమహారాష్ట్రSuperconductivity
1999Sunil Mukhiమహారాష్ట్రTheoretical physics
2000Sriram Ramaswamyకర్ణాటకCondensed matter physics
2000Varun Sahniమహారాష్ట్రGeneral relativity and gravitation
2001Rahul Panditకర్ణాటకCondensed matter physics
2002Mohit Randeriaయు.ఎస్.ఏ.Condensed matter physics
2002Avinash Anant Deshpandeకర్ణాటకAstrophysics
2003Gattamraju Ravindra Kumarమహారాష్ట్రPlasma physics
2003Biswarup Mukhopadhyayaఉత్తరప్రదేశ్High energy physics
2004Madan Raoకర్ణాటకStatistical mechanics
2005Sandip Parimal Trivediఉత్తరప్రదేశ్Condensed matter physics
2006Sanjay Puriఢిల్లీStatistical physics
2006Atish Shirpad Dabholkarఫ్రాన్స్Quantum gravity
2007Yashwant Guptaమహారాష్ట్రRadio astronomy
2007Pinaki Majumdarఉత్తరప్రదేశ్Condensed matter physics
2008Raghunathan Srianandమహారాష్ట్రCosmology
2008Srikanth Sastryకర్ణాటకTheoretical physics
2009Rajesh Gopakumarపశ్చిమ బెంగాల్String theory
2009Abhishek Dharకర్ణాటకCondensed matter physics
2010Umesh Vasudeo Waghmareకర్ణాటకCondensed matter physics
2010Kalobaran Maitiకర్ణాటకCondensed matter physics
2011Shiraz Minwallaమహారాష్ట్రString theory
2012Arindam Ghoshకర్ణాటకSemiconductors
2012Krishnendu Senguptaపశ్చిమ బెంగాల్Theoretical physics
2013Amol Digheమహారాష్ట్రHigh energy physics
2013Vijay Balakrishna ShenoyతమిళనాడుCondensed matter physics
2014Pratap Raychaudhuriమహారాష్ట్రSuperconductivity
2014Sadiqali Abbas Rangwalaమహారాష్ట్రOptical physics
2015Bedangadas MohantyఒడిషాHigh energy physics
2015మందార్ మధుకర్ దేశ్‌ముఖ్మహారాష్ట్రమెసోస్కోపిక్ ఫిజిక్స్
2016Subramanian Anantha RamakrishnaఒడిషాCondensed matter physics
2016సుధీర్ కుమార్ వెంపటికర్ణాటకహై ఎనర్జీ ఫిజిక్స్
2017నిస్సిమ్ కనేకర్మహారాష్ట్రఆస్ట్రానమీ
2017వినయ్ గుప్తారాజస్థాన్మెటీరియల్స్ సైన్స్
2018అదితి డేపశ్చిమ బెంగాల్క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్ & కంప్యూటింగ్

మూలాలు

[మార్చు]
  1. Press Trust of India (27 September 2000). "10 scientists nominated for Bhatnagar Awards". Indian Express. the original నుండి 2 నవంబరు 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 August 2010.
  2. "From the awarding body Council of Scientific and Industrial Research (CSIR)". the original నుండి 2012-02-10 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-05-14.
  3. CSIR. "Regulations Governing the Award of the Shanti Swarup Bhatnagar Prize For Science and Technology". csirhrdg.nic.in. Human Resource Development Group, Council of Scientific & Industrial Research. the original నుండి 2016-04-02 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-06-14.

బయటి లింకులు

[మార్చు]
  1. Based in ఆష్ట్రేలియా
ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/> ట్యాగు కనబడలేదు