శార్దూల్ ఠాకూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శార్దూల్ ఠాకూర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు శార్దూల్ నరేంద్ర ఠాకూర్ [1]
జననం (1991-10-16) 1991 అక్టోబరు 16 (వయసు 31)
పాల్గర్ , మహారాష్ట్ర, భారతదేశం
ఇతర పేర్లు లార్డ్ శార్దూల్ ఠాకూర్
బ్యాటింగ్ శైలి కుడిచేతి
బౌలింగ్ శైలి కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్
పాత్ర బౌలర్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు భారతదేశం
టెస్టు అరంగ్రేటం(cap 294) 12 అక్టోబర్ 2018 v వెస్ట్ ఇండీస్
చివరి టెస్టు 3 జనవరి 2022 v దక్షిణాఫ్రికా
వన్డే లలో ప్రవేశం(cap 218) 31 ఆగష్టు 2017 v శ్రీలంక
చివరి వన్డే 28 మార్చ్ 2021 v ఇంగ్లాండ్
ఒ.డి.ఐ. షర్టు నెం. 54
టి20ఐ లో ప్రవేశం(cap 73) 21 ఫిబ్రవరి 2018 v దక్షిణాఫ్రికా
చివరి టి20ఐ 3 నవంబర్ 2021 v ఆఫ్గనిస్తాన్
టి20ఐ షర్టు సంఖ్య. 54
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2012–2014 ముంబై
2015–2016 కింగ్స్ XI పంజాబ్
2017 రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్ (squad no. 10)
2018–2021 చెన్నై సూపర్ కింగ్స్ (squad no. 54)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ క్రికెట్ వన్డే క్రికెట్ ట్వంటీ20 ఫస్ట్ -క్లాస్ క్రికెట్
మ్యాచ్‌లు 6 15 24 67
సాధించిన పరుగులు 204 107 69 1,458
బ్యాటింగ్ సగటు 29.14 21.40 23.00 17.15
100s/50s 0/3 0/0 0/0 0/9
ఉత్తమ స్కోరు 67 30 22 నాట్ అవుట్ * 87
బాల్స్ వేసినవి 658 723 482 11,909
వికెట్లు 24 22 31 223
బౌలింగ్ సగటు 20.33 37.18 23.83 28.22
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 1 0 0 12
మ్యాచ్ లో 10 వికెట్లు 0 0 0 0
ఉత్తమ బౌలింగ్ 7/61 4/52 4/27 6/31
క్యాచులు/స్టంపింగులు 2/– 4/– 6/– 19/–
Source: ESPNcricinfo, 3 జనవరి 2022 {{{year}}}

శార్దూల్‌ ఠాకూర్‌ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ మరియు కుడిచేతి బ్యాట్స్‌మన్. శార్దూల్‌ ఠాకూర్‌ ముంబై తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ మరియు 2018 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2] శార్ధూల్ ఠాకూ తన టెస్టు కెరీర్‌లో తొలిసారి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో 5 వికెట్లు తీశాడు.[3]

క్రీడా జీవితం[మార్చు]

శార్దూల్ ఠాకూర్ 2016లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఆయన 2017 ఆగస్టులో శ్రీలంకతో జరిగిన మ్యాచులో వన్డే క్రికెట్, 21 ఫిబ్రవరి 2018న టీ20, 2018 అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టెస్ట్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.[4]

ఐపీఎల్ కెరీర్[మార్చు]

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2015 సీజన్‌కు ముందు జరిగిన 2014 IPL ప్లేయర్ వేలంలో ఠాకూర్ కింగ్స్ XI పంజాబ్ చేత సంతకం చేయబడ్డాడు మరియు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై తన అరంగేట్రం చేసాడు, అతని నాలుగు ఓవర్లలో ఒక వికెట్ తీసుకున్నాడు. మార్చి 2017లో, ఐ.పి.ఎల్ పదో సీజన్ కోసం రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్‌ని కొనుగోలు చేసింది మరియు జనవరి 2018లో, తదుపరి సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. 2019లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు చెన్నై చేరుకుంది. ఈ మ్యాచులో ఠాకూర్ రెండు వికెట్లు తీశాడు.

మూలాలు[మార్చు]

  1. Eenadu (6 January 2022). "'లార్డ్‌ శార్దూల్..' ఆ పేరెలా వచ్చిందంటే.?". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.
  2. V6 Velugu (22 March 2021). "శార్దూల్ ఓ సైలెంట్ హీరో" (in ఇంగ్లీష్). Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.
  3. TV9 Telugu (5 January 2022). "సౌతాఫ్రికా వెన్నువిరిచిన శార్దూల్ ఠాకూర్.. ఎన్నో రికార్డులు సృష్టించాడు." Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.
  4. Eenadu (17 October 2021). "శార్దూల్‌ ఠాకూర్‌ కొత్త ఆపద్బాంధవుడు." Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.