Jump to content

శాలీ మోఫాట్

వికీపీడియా నుండి
Sally Moffat
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Sally-Ann Moffat
పుట్టిన తేదీ (1964-12-29) 1964 డిసెంబరు 29 (వయసు: 61)
Sydney, New South Wales, Australia
బ్యాటింగుRight-handed
బౌలింగుRight-arm medium
పాత్రBowler
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 118)1990 26 January - New Zealand తో
చివరి టెస్టు1991 9 February - India తో
తొలి వన్‌డే (క్యాప్ 55)1987 18 January - New Zealand తో
చివరి వన్‌డే1992 23 January - New Zealand తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1980/81–1993/94New South Wales
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 5 15 27 49
చేసిన పరుగులు 13 13 119 71
బ్యాటింగు సగటు 4.33 11.90 10.14
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 10* 7* 119 19*
వేసిన బంతులు 1,025 888 3,814 2,831
వికెట్లు 15 10 65 54
బౌలింగు సగటు 12.73 38.50 13.35 17.27
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/33 3/19 4/15 5/22
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 5/– 8/– 10/–
మూలం: CricketArchive, 2022 31 December


శాలీ-ఆన్ మోఫాట్ (జననం 29 డిసెంబర్ 1964) ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్. ఈమె కుడిచేతి మీడియం బౌలర్‌గా ఆడింది. ఈమె 1987 - 1992 మధ్య ఆస్ట్రేలియా తరపున ఐదు టెస్ట్ మ్యాచ్‌లు, 15 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఈమె న్యూ సౌత్ వేల్స్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Sally Moffat". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2022.
  2. "Player Profile: Sally Moffat". CricketArchive. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2022.

బాహ్య లింకులు

[మార్చు]