శావల్యాపురం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 16°06′07″N 79°48′54″E / 16.102°N 79.815°E / 16.102; 79.815Coordinates: 16°06′07″N 79°48′54″E / 16.102°N 79.815°E / 16.102; 79.815
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండల కేంద్రంశావల్యాపురం
విస్తీర్ణం
 • మొత్తం149 కి.మీ2 (58 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం37,994
 • సాంద్రత250/కి.మీ2 (660/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి983

శావల్యాపురం పల్నాడు జిల్లా లోని మండలాల్లో ఒకటి. శావల్యాపురం ఈ మండలానికి కేంద్రం. ఈ మండలానికి ఉత్తరంగా రొంపిచర్ల, దక్షిణాన వినుకొండ, తూర్పున సంతమాగులూరు, పశ్చిమాన ఈపూరు మండలాలు ఉన్నాయి.OSM గతిశీల పటము

మండలంలోని గ్రామాలు[మార్చు]

శావల్యాపురం మండలం లోని గ్రామాలు:

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Guntur%20-%202018.pdf.
  2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2817_2011_MDDS%20with%20UI.xlsx.