శింబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిలంబరసన్
జననం
సిలంబరసన్ థెసింగు రాజేంద్ర

3 ఫిబ్రవరి 1983
క్రిష్ణగిరి , తమిళనాడు, భారతదేశం
ఇతర పేర్లుశింబు, ఎస్. టి. ఆర్.
వృత్తినటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, స్క్రీన్‌ప్లే రైట‌ర్‌
క్రియాశీల సంవత్సరాలు1995–2001 (బాల నటుడిగా),
2002– ప్రస్తుతం (నటుడిగా)
తల్లిదండ్రులుటి.రాజేందర్, ఉష రాజేందర్

సిలంబరసన్ థెసింగు రాజేంద్ర తమిళ చిత్రపరిశ్రమకు చెందిన సినిమా నటుడు, నిర్మాత, స్క్రీన్‌ప్లే రైట‌ర్‌, సంగీత దర్శకుడు.[1] ఆయన సినీ పరిశ్రమకి చేసిన సేవలకి గాను తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం నుండి 11 జనవరి 2022న గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నాడు.[2][3] శింబు బిగ్‌బాస్ తమిళ్ ఓటీటీ వెర్షన్ “బిగ్‌బాస్ అల్టిమేట్” షోకు హోస్ట్‌గా వ్యవహిరించనున్నాడు.[4]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర పేరు ఇతర విషయాలు ఇతర
1984 ఉరవై కాథ కిలి సిలంబరాసు
1986 మైథిలి ఎన్నై కాథలి శింబు బాల నటుడిగా
1987 ఓరు తయిన్ సభతం శింబు బాల నటుడిగా
1988 ఎన్ తంగై కళ్యాణి శింబు బాల నటుడిగా
1989 సంసారం సంగీతం శింబు బాల నటుడిగా
1991 శాంతి ఎనతు శాంతి బాబు బాల నటుడిగా
1992 ఇంగా వీతు వేలన్ వేలన్ బాల నటుడిగా
1993 పేట్రెడుత పిళ్ళై కుమారన్ బాల నటుడిగా
1993 శబాష్ బాబు బాబు బాల నటుడిగా
1994 ఓరు వసంత గీతం సిలంబు బాల నటుడిగా
1995 థాయ్ తంగై పాసం వేలు బాల నటుడిగా
1999 మోనిష ఎన్ మోనాలిసా శింబు బాల నటుడిగా
2001 సోనాల్ తాన్ కాదళ శింబు అతిధి పాత్ర
2002 కాదల్ వైరస్ శింబు అతిధి పాత్ర
2002 కాదల్ అజ్హివతిల్లై \ తెలుగులో 'కుర్రాడొచ్చాడు' శింబు
2003 దమ్ సత్య
2003 అలై ఆది
2004 కోవిల్ శక్తివేల్
2004 కుత్తూ గురుమూర్తి
2004 మన్మధన్ \ తెలుగులో 'మన్మథ' మదన్ కుమార్, మదన్ రాజ్ ద్విపాత్రాభినయం
2005 తొట్టి జయ జయచంద్రన్
2006 శరవణ శరవణ
2006 వల్లవన్ \ తెలుగులో వల్లభ వల్లవన్ దర్శకుడు, రచయిత
2008 కాళై జీవా
2008 సిలంబట్టం వీచు, తమిజరసన్ ద్విపాత్రాభినయం
2010 గోవా మదన్ కుమార్ అతిధి పాత్ర
2010 విన్నైతాండి వరువాయా కార్తీక్ శివకుమార్
2010 ఏ మాయ చేసావే శింబు అతిధి పాత్ర
తెలుగు సినిమా
2011 వానమ్ తిల్లై రాజా ("కేబుల్" రాజా/రాజ్)
2011 ఒస్తే ఓస్తి వేలన్
2012 పోదా పోడి అర్జున్
2013 కన్నా లడ్డు తిన్న ఆసైయ శింబు అతిధి పాత్ర
2014 ఇంగా ఎన్నా సోల్లుతూ రఘు అతిధి పాత్ర
2015 దొంగాట శింబు అతిధి పాత్ర
తెలుగు సినిమా
2015 కాక ముట్టాయి శింబు అతిధి పాత్ర
2015 వాలు శక్తీ
2016 ఇదు నమ్మా ఆలు \ తెలుగులో సరసుడు శివ
2016 అచ్చంయంబదు మడమయడా రజినీకాంత్ మురళీధరన్ [5]
2017 అన్బానవన్‌ అసరాదవన్, అడంగాదవన్‌ మధుర మైఖేల్, అశ్విన్ తథా, తిక్కు శివ త్రిపాత్రాభినయం
2018 చెక్క చివంద వానమ్‌ \ తెలుగులో ‘నవాబ్ ఎతిరాజన్ సేనాపతి
2018 కాత్రిన్ మోజ్హి శింబు అతిధి పాత్ర
2019 వంత రాజ‌వ‌థాన్ వ‌రువెన్ ఆదిత్య (రాజా)
2019 90 ఎం.ఎల్ శింబు అతిధి పాత్ర
2021 ఈశ్వ‌ర‌న్‌ \ తెలుగులో ఈశ్వ‌రుడు ఈశ్వరన్
2021 మనాడు \ తెలుగులో ది లూప్‌ అబ్దుల్ ఖాలిక్ [6][7]
2022 మహా మాలిక్ అతిధి పాత్ర
2022 వెందు తనిందదు కాడు తెలుగులో లైఫ్ ఆఫ్ ముత్తు ముత్తు [8]
2022 పతు తలా నిర్మాణంలో ఉంది
2022 కరోనా కుమార్ కరోనా కుమార్ ప్రీ -ప్రొడక్షన్

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు: ఉత్తమ నేపథ్య గాయకుడు

  1. 2013: "డైమండ్ గర్ల్" (బాద్‍షా)

మూలాలు

[మార్చు]
  1. Sakshi (20 December 2016). "సంగీత దర్శకుడిగా శింబు". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
  2. TV5 News (11 January 2022). "స్టార్‌ హీరో శింబుకు అరుదైన గౌరవం..!" (in ఇంగ్లీష్). Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Suryaa (11 January 2022). "తమిళ హీరో శింబుకి గౌరవ డాక్టరేట్". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
  4. NTV (24 February 2022). "హోస్ట్‌గా స్టార్ హీరో". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  5. Sakshi (23 March 2016). "మేలో అచ్చంయంబదు మడమయడా". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
  6. Andhrajyothy (21 November 2021). "నన్ను నేను మార్చుకున్నా: శింబు". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  7. Namasthe Telangana (21 November 2021). "ఆ కష్టాలన్నీ గుర్తొచ్చాయి". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  8. Andhrajyothy (3 January 2022). "శింబు సరసన హీరోయిన్‌గా ఆమె ఫిక్స్". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=శింబు&oldid=3891667" నుండి వెలికితీశారు