Jump to content

శిఖా రాయ్

వికీపీడియా నుండి
శిఖా రాయ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 ఫిబ్రవరి 08
ముందు సౌరభ్ భరద్వాజ్
నియోజకవర్గం గ్రేటర్ కైలాష్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం ఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకురాలు

శిఖా రాయ్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో గ్రేటర్ కైలాష్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

శిఖా రాయ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు రెండుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికై[3] బీజేపీలో వివిధ హోదాల్లో పని చేసి 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో గ్రేటర్ కైలాష్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ చేతిలో 16,809 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో గ్రేటర్ కైలాష్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ పై 3188 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. "Delhi poll: Who is Shikha Roy? BJP leader who defeated Saurabh Bharadwaj from GK". Hindustan Times (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  2. "Delhi Election Results: 14 Seats Where AAP-Congress Alliance Could Have Changed The Game". Republic World. 8 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.
  3. "MCD Mayor Election: कौन हैं शिखा राय? जिन्हें बीजेपी ने दिल्ली में बनाया मेयर का उम्मीदवार". ABP. 18 April 2023. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  4. "Delhi Assembly Elections Results 2025 - Greater Kailash" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  5. "Greater Kailash Assembly Election Result: BJP's Shikha Roy Wins" (in ఇంగ్లీష్). TimelineDaily. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  6. "Greater Kailash Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
"https://te.wikipedia.org/w/index.php?title=శిఖా_రాయ్&oldid=4424634" నుండి వెలికితీశారు