శకునశాస్త్రము

వికీపీడియా నుండి
(శిఖినరసింహ శతకము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

శకునశాస్త్రము అనే శిఖినరసింహ శతకమును నేదునూరి గంగాధరం రచించారు.

నేదునూరి గంగాధరం1.jpg

శకునాలు అంటే జరగబోయే భవిష్యత్తు ముందుగా అందించే సంజ్ఞ. కొందరు ఆధునికులు శకునాలు పట్టించుకోకున్నా శకునాలపై విస్తృతంగా నమ్మకాలు వ్యాపించివున్నాయి. ఈ నేపథ్యంలో శుభశకునాలు, దుశ్శకునాలు, శుభాశుభ సమయాలు, బల్లి, పక్షి, రంగుల శకునాలు మొదలైనవి ఎన్నింటినో ఇందులో విభాగించి వివరాలు అందించారు.

విషయసూచిక[మార్చు]

  • దేవతాప్రార్థన
  • శుభశకునములు
  • అపశకునములు
  • ప్రయాణదినములు
  • చేష్టా శకునములు
  • గౌళి పలుకులు
  • వాక్య శకునములు
  • రాహువుండు వారముల గడియల వివరము
  • నవగ్రహ గౌళి
  • తుమ్ముల శకునము
  • తొండపాటు శకునము
  • నలికీచుపాటు ఫలము
  • బల్లిజాతులు
  • బల్లిజాతుల కాలఫలములు
  • వారములందేర్పడు కాలములు
  • బల్లిపాటు తజ్జాతి తత్కాలఫలములు
  • సర్పదర్శన శకునము
  • పిల్లి శకునము
  • కుక్కల శకునము
  • నక్కల శకునము
  • గరుత్మంతుని శకునము
  • పాలపిట్ట శకునము
  • కాకుల శకునము
  • భారద్వాజపక్షి శకునము
  • సరస్వతిపులుగు శకునము
  • జాములదిశాఫలములు
  • అవయవముల అదురుపాటు ఫలములు
  • వైద్యవిషయశకునములు
  • ప్రాణిప్రభృతిశకునములు
  • సర్వజనావశ్యకములు
  • అపశకునశాంతి
  • సర్వలక్షణము
  • గౌరీపంచాంగము
  • పగటి ముహూర్తములు
  • రాత్రి ముహూర్తములు
  • తుమ్ములక్షణము
  • ప్రయాణదినములకు వారశూలలు
  • కరిదినములు
  • రాహుకాలము
  • గుళికకాలము

మూలాలు[మార్చు]


శతకములు
ఆంధ్ర నాయక శతకము | కామేశ్వరీ శతకము | కుక్కుటేశ్వర శతకము | కుప్పుసామి శతకము | కుమార శతకము | కుమారీ శతకము | కృష్ణ శతకము | గాంధిజీ శతకము | గువ్వలచెన్న శతకము | గోపాల శతకము | చక్రధారి శతకము | చిరవిభవ శతకము | చెన్నకేశవ శతకము | దాశరథీ శతకము | దేవకీనందన శతకము | ధూర్తమానవా శతకము | నరసింహ శతకము | నారాయణ శతకము | నీతి శతకము | భారతీ శతకము | భాస్కర శతకము | మారుతి శతకము | మందేశ్వర శతకము | రామలింగేశ శతకము | విజయరామ శతకము | విఠలేశ్వర శతకము | వేమన శతకము | వేంకటేశ శతకము | వృషాధిప శతకము | శిఖినరసింహ శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | శ్రీ కాళహస్తీశ్వర శతకము | శ్రీవేంకటాచల విహార శతకము | సర్వేశ్వర శతకము | సింహాద్రి నారసింహ శతకము | సుమతీ శతకము | సూర్య శతకము | సమాజ దర్పణం | విశ్వనాథ పంచశతి | విశ్వనాథ మధ్యాక్కఱలు | టెంకాయచిప్ప శతకము | శ్రీగిరి శతకము | శ్రీకాళహస్తి శతకము | భద్రగిరి శతకము | కులస్వామి శతకము | శేషాద్రి శతకము | ద్రాక్షారామ శతకము | నందమూరు శతకము | నెకరు కల్లు శతకము | మున్నంగి శతకము | వేములవాడ శతకము