శిద్దమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకాలోని కొన్ని గ్ర్రామాల్లో నివసించే రెడ్డి కులస్తులలో లింగాయతి తెగకు చెందిన వారి ఇంటి పేరు గా వాడుక లో ఉన్నది. పొన్నకల్లు,పుట్టపాశం గ్రామాల్లో ఈ తెగ సంబంధీకులు వ్యవసాయము ముఖ్య వృత్తి గా జీవిస్తున్నారు.

"https://te.wikipedia.org/w/index.php?title=శిద్దమ్&oldid=1818369" నుండి వెలికితీశారు