Jump to content

శివంగి

వికీపీడియా నుండి
శివంగి
దర్శకత్వందేవరాజ్‌ భరణి ధరన్‌
రచనదేవరాజ్‌ భరణి ధరన్‌
నిర్మాత
  • నరేష్‌ బాబు పంచుమర్తి
తారాగణం
ఛాయాగ్రహణంభరణి కె ధరన్
కూర్పుసంజిత్ మహమ్మద్
సంగీతంఏ.హెచ్‌.కాషిప్‌
ఎబినేజర్‌పాల్‌
నిర్మాణ
సంస్థ
  • ఫస్ట్ కాపీ మూవీస్
విడుదల తేదీ
2025 మార్చి 7 (2025-03-07)
సినిమా నిడివి
122 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

శివంగి 2025లో విడుదలైన క్రైమ్ హారర్ థ్రిల్లర్ సినిమా. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై నరేష్‌ బాబు పంచుమర్తి నిర్మించిన ఈ సినిమాకు దేవరాజ్‌ భరణి ధరన్‌ దర్శకత్వం వహించాడు.[1] ఆనంది, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, జాన్ విజయ్, డా కోయ కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 1న విడుదల చేయగా,[2] మార్చి 7న సినిమాను విడుదల చేశారు.[3]

ఈ సినిమా ఆహా ఓటీటీలో ఏప్రిల్ 17 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • ఆర్ట్: రఘు కులకర్ణి
  • కాస్ట్యూమ్ డిజైనర్ : జయలక్ష్మి సుందరేశన్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తోకల వెంకట కిషోర్
  • లైన్ ప్రొడ్యూసర్: కార్తీక్ కోనంకి
  • చీఫ్ కో డైరెక్టర్: జగదీశ్ బాబు సిరిగినేని
  • కో డైరెక్టర్: హరికృష్ణ మద్దినేని
  • అసోసియేట్ డైరెక్టర్స్: ఎస్ సయ్యద్ బాషా, భారతి మణి
  • ఫైట్స్: రవి ఎండ్లూరి

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."సీమ బిడ్డ రా"శ్రీనివాస్ కామేపల్లి, దేవరాజ్ భరణి ధరన్సాహితి చాగంటి, శివాని, హరిప్రియ, లక్ష్మి మేఘన2:18

మూలాలు

[మార్చు]
  1. "శివంగి ప్రతీకారం". NT News. 2 March 2025. Archived from the original on 3 March 2025. Retrieved 3 March 2025.
  2. "సవాల్‌ చేయకు..." Sakshi. 2 March 2025. Archived from the original on 3 March 2025. Retrieved 3 March 2025.
  3. "శివంగి సవాల్‌". EENADU. Eenadu. 2 March 2025. Archived from the original on 3 March 2025. Retrieved 3 March 2025.
  4. "ఓటీటీలోకి వరలక్ష్మి శరత్‌ కుమార్ 'శివంగి'." Eenadu. 17 April 2025. Archived from the original on 17 April 2025. Retrieved 17 April 2025.
  5. "శివంగి నుండి ఆనంది ఫస్ట్ లుక్ రిలీజ్". V6 Velugu. 21 February 2025. Archived from the original on 3 March 2025. Retrieved 3 March 2025.
"https://te.wikipedia.org/w/index.php?title=శివంగి&oldid=4606366" నుండి వెలికితీశారు