Jump to content

శివంపేట మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°47′35″N 78°21′45″E / 17.793151°N 78.362503°E / 17.793151; 78.362503
వికీపీడియా నుండి
శివంపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, శివంపేట స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, శివంపేట స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, శివంపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°47′35″N 78°21′45″E / 17.793151°N 78.362503°E / 17.793151; 78.362503
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్ జిల్లా
మండల కేంద్రం శివంపేట
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 193 km² (74.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 45,132
 - పురుషులు 22,505
 - స్త్రీలు 22,627
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.04%
 - పురుషులు 59.82%
 - స్త్రీలు 32.28%
పిన్‌కోడ్ 502334

శివంపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నర్సాపూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 25  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం శివంపేట.

గణాంక వివరాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 45,132 - పురుషులు 22,505 - స్త్రీలు 22,627

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 193 చ.కి.మీ. కాగా, జనాభా 42,201. జనాభాలో పురుషులు 21,055 కాగా, స్త్రీల సంఖ్య 21,146. మండలంలో 9,636 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 238, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]