Jump to content

శివం కుమార్

వికీపీడియా నుండి
శివం కుమార్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
శివం సంజయ్ కుమార్
పుట్టిన తేదీ (2000-08-07) 2000 ఆగస్టు 7 (age 24)
అర్వాల్, బీహార్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్ బ్రేక్ గూగ్లీ
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019–presentBihar
మూలం: Cricinfo, 10 October 2019

శివం సంజయ్ కుమార్ (జననం 2000, ఆగస్టు 7) భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] అతను 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున 2019, అక్టోబరు 7న లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[2] అతను 2019–20 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ తరపున 2019, నవంబరు 8న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3] అతను 2019, డిసెంబరు 9న బీహార్ తరపున 2019–20 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Shivam Kumar". ESPN Cricinfo. Retrieved 10 October 2019.
  2. "Elite, Group C, Vijay Hazare Trophy at Jaipur, Oct 7 2019". ESPN Cricinfo. Retrieved 10 October 2019.
  3. "Group A, Syed Mushtaq Ali Trophy at Vizianagaram, Nov 8 2019". ESPN Cricinfo. Retrieved 8 November 2019.
  4. "Plate Group, Ranji Trophy at Patna, Dec 9-12 2019". ESPN Cricinfo. Retrieved 9 December 2019.

బాహ్య లింకులు

[మార్చు]