శివం భజే
Appearance
శివం భజే | |
---|---|
దర్శకత్వం | అప్సర్ |
రచన | అప్సర్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | దాశరథి శివేంద్ర |
కూర్పు | చోటా కె. ప్రసాద్ |
సంగీతం | వికాస్ బడిస |
నిర్మాణ సంస్థ | గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 1 ఆగస్టు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శివం భజే 2024లో విడుదలైన డివోషనల్ థ్రిల్లర్ సినిమా.[1] గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ సినిమాకు అప్సర్ దర్శకత్వం వహించాడు. అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, 'హైపర్' ఆది, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ టీజర్‌ను జూన్ 19న,[2] ట్రైలర్‌ను నటుడు విశ్వక్‌సేన్ జులై 23న విడుదల చేయగా, సినిమాను ఆగస్ట్ 1న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- అశ్విన్ బాబు[4]
- దిగంగనా సూర్యవంశీ[5]
- అర్బాజ్ ఖాన్
- 'హైపర్' ఆది
- మురళీ శర్మ
- సాయి ధీనా
- బ్రహ్మాజీ
- తులసి
- దేవి ప్రసాద్
- అయ్యప్ప శర్మ
- షకలక శంకర్
- వై. కాశీ విశ్వనాథ్
- ఇనాయ సుల్తానా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్సర్
- సంగీతం: వికాస్ బడిస
- సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
- ఎడిటర్: చోటా కె. ప్రసాద్
- ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
- ఫైట్ మాస్టర్: పృథ్వీ, రామకృష్ణ
మూలాలు
[మార్చు]- ↑ Cinema Express (11 March 2024). "Ashwin Babu's next titled Shivam Bhaje" (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ Chitrajyothy (19 June 2024). "'శివం భజే' మూవీ టీజర్". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ "అశ్విన్ బాబు 'శివం భజే' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - ఆ రోజు ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్, ఎప్పుడంటే". 13 July 2024. Retrieved 27 July 2024.
- ↑ Eenadu (13 March 2024). "అశ్విన్ 'శివం భజే'". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ News18 (24 July 2024). "Digangana Suryavanshi Is Excited For Her Upcoming Release Shivam Bhaje, Chants 'Har Har Mahadev'" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2024. Retrieved 27 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)