అక్షాంశ రేఖాంశాలు: 16°12′N 80°49′E / 16.20°N 80.81°E / 16.20; 80.81

శివనాగపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"శివనాగపురం" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం.

శివనాగపురం
—  రెవిన్యూ గ్రామం  —
శివనాగపురం is located in Andhra Pradesh
శివనాగపురం
శివనాగపురం
అక్షాంశరేఖాంశాలు: 16°12′N 80°49′E / 16.20°N 80.81°E / 16.20; 80.81
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నాగాయలంక
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08671

ఈ గ్రామం మర్రిపాలెం - నంగేగడ్డ గ్రామాల శివారు గ్రామం.

గ్రామ భౌగోళికం

[మార్చు]

సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన

సమీప మండలాలు

[మార్చు]

అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండాల్ పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, నాదాయలంక

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

[మార్చు]

రీ శివనాగరాజస్వామివారీఅలయం:- ఈ ఆలయ 24వ వార్షిక మహోత్సవాలు, 2015,మే నెల-12వ తేదీ మంగళవారంనాడు, వైభవంగా ప్రారంభమైనవి.

మూలాలు

[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే నెల-13వ తేదీ; 2వపేజీ.