శివాని సైనీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివాని సైనీ
శివాని సైనీ
జననం (1988-12-31) 1988 డిసెంబరు 31 (వయసు 35)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2014 – ప్రస్తుతం

శివాని సైనీ, హిందీ - పంజాబీ సినిమా నటి, మోడల్. హ్యాపీ గో లక్కీ అనే పంజాబీ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది.[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

శివాని 1988, డిసెంబరు 31న జన్మించింది. గతంలో ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసింది.[2]

కెరీర్[మార్చు]

శివాని 2014లో వచ్చిన హ్యాపీ గో లక్కీ అనే పంజాబీ సినిమాలో తొలిసారిగా నటించింది.[2] తరువాత ఐశ్వర్య రాయ్ బచ్చన్, రణదీప్ హుడా, రిచా చద్దాతో కలిసి సరబ్‌జిత్‌ సినిమాలోసరబ్‌జిత్ పెద్ద కుమార్తె స్వపన్ పాత్రలో ఎంపికైంది.[3] 5 వెడ్డింగ్స్‌ అనే హాలీవుడ్ సినిమాలో దేవికగా నటించింది. జై మమ్మీ ది అనే హిందీ సినిమాలో [4] ఇక్కో మిక్కే అనే పంజాబీ సినిమాలో నటించింది.[5]

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు మూలాలు
2014 హ్యాపీ గో లక్కీ ప్రీతి పంజాబీలో తొలి సినిమా
2016 సరబ్జిత్ స్వపన్దీప్ కౌర్ అకా 'స్వపన్' (సర్బ్జిత్ పెద్ద కూతురు) హిందీ
2018 5 వెడ్డింగ్స్ దేవిక ఆంగ్ల
2020 జై మమ్మీ ది శృతి హిందీ
ఇక్కో~మిక్కె నీరూ పంజాబీ

మూలాలు[మార్చు]

  1. "Motorcycle Diaries Of A Fair Kind". The Times of India. Retrieved 2022-04-27.
  2. 2.0 2.1 2.2 Singh, CP (November 2014). "'Neendran' Of Upcoming Punjabi Film Happy Go Lucky Released". NewZNew. Retrieved 2022-04-27.
  3. Sriram (15 February 2016). "Aishwarya Rai prays at the Golden Temple – IndRead". IndRead. Archived from the original on 1 March 2016. Retrieved 2022-04-27.
  4. "Sunny Singh and Sonnalli Seygall's film Jai Mummy Di released on January 17,2020. See new motion poster". India Today. 6 September 2019.
  5. "'Ikko Mikke'". The Times of India (in ఇంగ్లీష్). 27 February 2020. Retrieved 2022-04-27.

బయటి లింకులు[మార్చు]