శివేంద్ర రాజే భోసలే
| శివేంద్ర రాజే భోసలే | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 డిసెంబరు 15 | |||
| గవర్నరు | సీ.పీ. రాధాకృష్ణన్ | ||
|---|---|---|---|
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2004 | |||
| ముందు | అభయసింహరాజే భోసలే | ||
| నియోజకవర్గం | సతారా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1961 November 29 సతారా జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019 నుండి) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (2019 వరకు) | ||
| తల్లిదండ్రులు | అభయ్‌సింహ రాజే భోసలే,[1] అరుణరాజే భోసలే | ||
| నివాసం | సతారా , మహారాష్ట్ర, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
శివేంద్ర రాజే భోసలే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన సతారా శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 డిసెంబరు 15న దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[3]
రాజకీయ జీవితం
[మార్చు]శివేంద్ర రాజే భోసలే తన తండ్రి అభయసింహరాజే భోసలే[4] మరణాంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో సతారా శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భోంస్లే శ్రీమంత్ ఛత్రపతిపై 10914 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రేంద్ర మోహనరావు పాటిల్‌పై 105778 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5] శివేంద్ర రాజే భోసలే 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దీపక్ సాహెబ్రావ్ పవార్‌పై 47813 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6]
శివేంద్ర రాజే భోసలే ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి[7] 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో సతారా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి దీపక్ సాహెబ్రావ్ పవార్‌పై 43,424 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[8][9] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి అమిత్ గెనుజీ కదమ్ పై 1,42,124 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[10][11] 2024 డిసెంబరు 15న దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[12][13][14]
మూలాలు
[మార్చు]- ↑ "The 10 BJP dynasts who have won in Maharashtra" (in ఇంగ్లీష్). Rediff. 24 October 2019. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
- ↑ "Who Is Shivendra Raje Bhosale, The Shivaji Descendant In The Fray?" (in ఇంగ్లీష్). TimelineDaily. 23 October 2024. Archived from the original on 20 November 2024. Retrieved 21 January 2025.
- ↑ "Mixed fate for dynasts: Both Pawars win, Munde beats Munde" (in ఇంగ్లీష్). The Indian Express. 25 October 2019. Archived from the original on 30 November 2019. Retrieved 21 January 2025.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Switching season" (in ఇంగ్లీష్). The Week. 3 August 2019. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
{{cite web}}: CS1 maint: unrecognized language (link) - ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Elections 2024: 14 candidates win by over 1 lakh votes, all from Mahayuti" (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Hindustantimes (23 November 2024). "Maharashtra election results: These candidates have won by biggest margins so far". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.