శివ కార్తీకేయన్
స్వరూపం
శివకార్తీకేయన్ | |
|---|---|
శివకార్తీకేయన్ హీరో ప్రారంభోత్సవంలో | |
| జననం | 1985 ఫిబ్రవరి 17 |
| వృత్తి | నటుడు, టీవీ హోస్ట్,నిర్మాత,గాయకుడు, గీత రచయిత |
| క్రియాశీలక సంవత్సరాలు | 2012 – ప్రస్తుతం |
| భాగస్వామి | ఆర్తీ (2010–ప్రస్తుతం) |
శివకార్తీకేయన్ అనే ఈయన ప్రముఖ తమిళ టివి ఛానల్ ఐన విజయ్ టీవీలో వ్యాఖ్యాత గా పనిచేసారు. దర్శకుడు పాండియరాజన్ చిత్రం మెరీనా తో తమిళంలో కథానాయకుడిగా పరిచయమయ్యడు.
సినీ జీవితం
[మార్చు]అతను ఎక్కువగా తమిళ చిత్రాలలో పనిచేసాడు. అతను నటించిన రెమో చిత్రం తెలుగులో అనువాదమై మంచి విజయాన్ని సాదించింది.[1]
నటుడిగా
[మార్చు]| సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | ఇతర వివరాలు |
|---|---|---|---|
| 2012 | మరినా | సెంతిల్‌నాదన్ | [2] |
| 3 (తమిళ చిత్రం) | కుమారన్ | సహాయ పాత్ర | |
| మనం కొతి పార్వై | కన్నన్ | ||
| 2013 | కేడి బిల్లా కిలాడి రంగా | రంగా మురగన్ | |
| ఎదిర్ నీచల్ | కుంజితపాదం(హరీష్) | ||
| వర్తపడాదు వాలిబర్ సంగం | బోస్ పాండి | ||
| 2014 | మాన్ కరాటే | పీటర్ | |
| 2015 | కాకి సట్టై | ఆర్. మదిమారన్ | |
| వజ్రకాయ | అతనిగానే | అతిథి పాత్ర (కన్నడ చిత్రం) | |
| 2016 | రజిని మురగన్ | రజిని మురగన్,బోస్ పాండి | |
| రెమో | ఎస్‌కే / రెమో | తెలుగులో రెమో గా అనువదమైంది | |
| 2017 | వెలైక్కారన్ / జాగో | అరివు | |
| 2018 | సీమరాజా | రాజ | చిత్రీకరణ జరుగుతుంది |
| 2019 | కౌసల్య కృష్ణమూర్తి | ||
| 2020 | శక్తి | ||
| 2021 | డాక్టర్ \ తెలుగులో వరుణ్ డాక్టర్ | ||
| 2022 | డాన్ | చక్రవర్తి (డాన్) | |
| ప్రిన్స్ | [3] | ||
| 2023 | మావీరన్ / మహావీరుడు | ||
| 2024 | అయలాన్ | తమిళ్ | [4] |
| ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ | అతిధి పాత్ర | ||
| అమరన్ | మేజర్ ముకుంద్ వరదరాజన్ | [5] | |
| 2025 | మదరాసి | రఘు |
నిర్మాతగా
[మార్చు]| సంవత్సరం | చలన చిత్రం | తారాగణం | దర్శకుడు |
|---|---|---|---|
| 2018 | కనా (తమిళ చిత్రం) | సత్యరాజ్, | అరున్ రాజా కమరాజ్ |
మూలాలు
[మార్చు]- ↑ "Sivakarthikeyan Telugu Dubbed Movies List (2022 Updated)" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-01. Archived from the original on 2022-04-01. Retrieved 2022-04-01.
- ↑ http://movies.sulekha.com/tamil/marina/default.htm
- ↑ "'ప్రిన్స్'గా.. శివ కార్తికేయన్". 10 June 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
- ↑ "Ayalaan movie to release during Christmas 2021". The News Crunch. 25 January 2021. Archived from the original on 3 March 2021. Retrieved 25 January 2021.
- ↑ "SK21: Sivakarthikeyan, Sai Pallavi's new film goes on floors, Kamal Haasan snaps the clapboard for first shot". 5 May 2023. Archived from the original on 17 May 2023. Retrieved 6 June 2023.