శివ చరణ్ మాథుర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివ చరణ్ మాథుర్
శివ చరణ్ మాథుర్


పదవీ కాలం
14 జులై 1981 – 23 ఫిబ్రవరి 1985
ముందు జగన్నాథ్ పహాడియా
తరువాత హీరా లాల్ దేవ్‌పురా
పదవీ కాలం
20 జనవరి 1988 – 4 డిసెంబర్ 1989
ముందు హరి దేవ్ జోషి
తరువాత హరి దేవ్ జోషి

అస్సాం గవర్నర్
పదవీ కాలం
4 జులై 2008 – 25 జూన్ 2009
ముందు అజయ్ సింగ్
తరువాత కే. శంకరనారాయణన్

వ్యక్తిగత వివరాలు

జననం (1927-02-14)1927 ఫిబ్రవరి 14
మరణం 2009 జూన్ 25(2009-06-25) (వయసు 82)
న్యూఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్

శివ చరణ్ మాథుర్ ( 1927 ఫిబ్రవరి 14 - 2009 జూన్ 25) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1981 నుండి 1985 వరకు & 1988 నుండి 1989 వరకు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఆ తరువాత 2008 నుండి 2009 వరకు అస్సాం గవర్నర్‌గా పనిచేశాడు.

నిర్వహించిన పదవులు[మార్చు]

 • రాజస్థాన్ స్టూడెంట్స్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (1945–1947)
 • భిల్వారా ఛైర్మన్ మున్సిపల్ బోర్డు (1956–57)
 • రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు (1967)
 • ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడు (1972-2009)
 • భిల్వారా జిల్లా పరిషత్ ప్రముఖ్ (1960–64)
 • మూడవ లోక్‌సభ సభ్యుడు (1964–1967)
 • రాజస్థాన్ శాసనసభ సభ్యుడు (1967–72, 1972–77, 1980–85, 1985–90, 1990–91, 1998–2003, 2003-2008)
 • రాజస్థాన్  రాష్ట్ర విద్య, పౌర సంబంధాల, ప్రజా పనులు, ఎనర్జీ, ప్రణాళిక, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రి (967-72, 1973 - 1976)
 • రాజస్థాన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ ఛైర్మన్ (1980–81)
 • రాజస్థాన్ శాసనసభ నియమాల కమిటీ కన్వీనర్ (1985–87)
 • రాజస్థాన్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్ (1987–88)
 • రాజస్థాన్ రాష్ట్ర విద్య, విద్యుత్, ప్రజా పనులు, ప్రజాసంబంధాల శాఖ మంత్రి (1967–72)
 • ఆహార, పౌర సరఫరాలు, వ్యవసాయం, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, ప్రణాళిక శాఖ మంత్రి (1973–77)
 • రాజస్థాన్ ముఖ్యమంత్రి (1981–85 & 1988–89)
 • 10వ లోక్‌సభ సభ్యుడు (1991–1996) [1]
 • లోక్‌సభ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ (1991– 1996)
 • లోక్‌సభ ఎనర్జీ సబ్‌కమిటీ కన్వీనర్ (1994 – 1996)
 • కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు (1994 – 1996)
 • లైఫ్ చైర్మన్, సోషల్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జైపూర్ (1985)
 • రాజస్థాన్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ (1998–2003)
 • రాజస్థాన్ శాసనసభ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ చైర్మన్ (1999–2003)
 • రాజస్థాన్ శాసనసభ నియమాల కమిటీ సభ్యుడు (2004)

మూలాలు[మార్చు]

 1. Lok Sabha (2022). "Shiv Charan Mathur". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.