Jump to content

శివ నాగేంద్ర సరస్వతీ స్వామీజీ

వికీపీడియా నుండి
శివ నాగేంద్ర సరస్వతీ స్వామిజీ
వ్యక్తిగతం
జననం
మతంహిందూ మతం
Philosophyఅద్వైత వేదాంతం
Senior posting
Disciples
  • మానవ సేవ యే సర్వదా శ్రేయస్కరమైనదని. సనాతన ధర్మ ప్రచారం, అద్వైత సిద్ధాంతాలు బోదిస్తుంటారు. పురాతమైన శాస్త్రీయ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సర్వ మానవాళికి తన బోధనల ద్వారా వ్యక్త పరుస్తున్నారు. ఆధ్యాత్మిక దైవ సాధన ధ్యానం ద్వారా మానవాళికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని బోదిస్తుంటారు. గోరక్షకులు, సేవకులు సర్వప్రాణి హితం కోసం జీవ హింస చేయవద్దని అహింసను కండిస్తూ సకల ప్రాణికోటి కోసం రక్షణకోసం నిరంతరం శ్రామిస్తుంటారు. సమాజం లో సమానత్వం కోసం ఎన్నో కార్యక్రమంలు నిర్వహించారు
Literary worksకాశీ పీఠం పీఠాధిశ్వరులు రచయిత ఆధ్యాత్మికవేత్త, మానవతావాది, బహు బాషా కోవిదులు, భారతదేశంలో ప్రాచీనమైన శ్రీ 41వ గౌడపాదాచార్య గురు పరంపర అధిపతులు.

శివ నాగేంద్ర స్వామీజీ, వారణాసిలో, గౌడపాదులు చార్య మహాసంస్థానం కాశీ పీఠం పీఠాధిపతి . మత గురువు విద్యావేత్త, రచయిత సామాజిక సంస్కర్త.[1] సరస్వత బ్రాహ్మణులు

బోధనలు

[మార్చు]

మానవసేవయే సర్వదా శ్రేయస్కరమైనదని. గౌడపాదాచార్య అద్వైతం సిద్ధాంత ధర్మ ప్రచారం. పురాతమైన శాస్త్రీయ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సర్వ మానవాళికి తన బోధనల ద్వారా వ్యక్త పరుస్తున్నారు. ఆధ్యాత్మిక దైవ సాధన ధ్యానం ద్వారా మానవాళికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది  అని బోదిస్తుంటారు. గోరక్షకులు, సేవకులు సర్వప్రాణి హితం కోసం జీవ హింస చేయవద్దని అహింసను కండిస్తూ సకల ప్రాణికోటి కోసం రక్షణకోసం నిరంతరం శ్రామిస్తుంటారు. సమాజం లో  సమానత్వం కోసంఅనేక కార్యక్రమలు నిర్వహించారు[2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. స్వామీజీ, శివ నాగేంద్ర సరస్వతీ. "వారణాసిలో కుంభమేళా సందర్భంగా". స్వామీజీ. ఫోటో హిందూ పేపర్ లో: మొదటి పేజీలో.
  2. స్వామీజీ, శివ నాగేంద్ర స్వామిజీ. "కరీంనగర్ పర్యటనలో స్వామీజీ". Archived from the original on 2021-04-23.
  3. స్వామీజీ, శివ నాగేంద్ర స్వామీజీ. "అమరావతి పర్యటనలో స్వామీజీ". prabhanews. Archived from the original on 2021-04-23. Retrieved 2021-04-23.
  4. "Namasthe Telangana e Paper | e Paper ntnews". epaper.ntnews.com. Retrieved 2025-03-02.
  5. "వైభవంగా కార్తిక దీప శోభాయాత్ర | - | Sakshi". www.sakshi.com. Retrieved 2025-05-02.

వెలుపలి లంకెలు

[మార్చు]