Jump to content

శుక్ల

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

శుక్ల తెలుగు సంవత్సరాలలో మూడవ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం విభవ, తర్వాత సంవత్సరం ప్రమోదూత. దీని అర్థం అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక పంటలు సమృద్ధిగా పండుతాయి. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.

సా.శ. 1869-1870, 1929-1930, 1989-90 లో వచ్చిన తెలుగు సంవత్సరానికి శుక్ల అని పేరు.

1989 : శుక్ల నామ సంవత్సరం 6 ఏప్రిల్ 1989 గురువారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో  ప్రారంభమై  27 మార్చి 1990 మంగళవారం ప్రమోద్యుత నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.

తెలుగు సంవత్సరాలు

[మార్చు]

తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.

ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1]  క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి.  ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.

వివిధ సంవత్సరాలలో శుక్ల

[మార్చు]
తెలుగు సంవత్సరం పేరు క్రీస్తు శకం సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ..
3 శుక్ల 09-10 69-70 129-130 189-190 249-250 309-310 369-370 429-430 489-490 549-550 609-610 669-670 729-730 789-790 849-850 909-910 969-970 1029-1030 1089-1090 1149-1150 1209-1210 1269-1270 1329-1330 1389-1390 1449-1450 1509-1510 1569-1570 1629-1630 1689-1690 1749-1750 1809-1810 1869-1870 1929-1930 1989-1990 2049-2050 2109-2110 2169-2170 2229-2230 2289-2290 2349-2350 2409-2410 2469-2470 2529-2530 2589-2590 2649-2650 2709-2710 2769-2770

సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
  • చైత్ర బహుళ పంచమి :బొమ్మకంటి సత్యనారాయణరావు - తెలంగాణా విమోచనోద్యమంలో పాల్గొన్న కవి. (జ. శోభకృతు) [4]

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Telugu Year Names". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 February 2013.
  2. "Telugu Samvatsaramulu Perlu". ఒరిజినల్ నుండి 2012-12-28 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 February 2013.
  3. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 106.
  4. సురవరం ప్రతాపరెడ్డి (1934). గోలకొండ కవుల సంచిక. హైదరాబాదు: గోలకొండ పత్రిక. p. 385. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 April 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=శుక్ల&oldid=4673203" నుండి వెలికితీశారు