Jump to content

శుభి అహుజా

వికీపీడియా నుండి
శుభి అహుజా
2017లో అహుజా
జననం
కోట , రాజస్థాన్ , భారతదేశం
జాతీయత భారతీయురాలు
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2008–2019
భాగస్వామి
పిల్లలు1

శుభి అహుజా దవే భారతీయ టెలివిజన్, సినిమా నటి. ఆమె యారో క తాషన్‌లో సంజు, బాడీ దేవ్రాణి (2015) లో మనీషా పాత్రలకు ప్రసిద్ధి చెందింది.

తొలినాళ్ళ జీవితం & కెరీర్

[మార్చు]

శుభి అహుజా 2011లో శంఖదీప్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా ఆషికి.ఇన్ తో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

శుభి 2015 నవంబర్ 24న భారతీయ టెలివిజన్ నటుడు అనిరుద్ధ్ దవేను వివాహం చేసుకుంది.[1][2][3][4] ఈ జంటకు ఒక కుమారుడు ఉన్నాడు వారు జీ టీవీ బంధన్ (2014), సోనీ సబ్ యారో కా తాషన్ (2017) లలో కలిసి పని చేశారు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2011 ఆషికి.ఇన్ సానియా తొలి సినిమా
టెలివిజన్
సంవత్సరం షో ఛానల్ పాత్ర
2008 మోహే రంగ్ దే కలర్స్ టీవీ లవ్లీ
2011 డిటెక్టివ్ వాగిల్ డిడి నేషనల్ సిమ్రాన్
2015 సూర్యపుత్ర కర్ణ్ సోనీ టీవీ భానుమతి
2015 బడి దేవ్రాని &టీవీ మనీషా
2015 బంధన్ జీ టీవీ పాయల్
2017 యారో కా తషాన్ సోనీ సబ్ సంజన (సంజు)
2017 దివానే అంజనే బిగ్ మ్యాజిక్ షీలా
2017 హర్ షాఖ్ పే ఉల్లు బైతా హై స్టార్ ప్లస్ కామియో
ఓటీటీ
సంవత్సరం షో ఓటీటీ ప్లాట్‌ఫామ్ పాత్ర
2018 ట్విస్టెడ్ 2 విక్రమ్ భట్ / జియో సినిమా కామియో
2019 ఫేస్‌లెస్ విక్రమ్ భట్ / జియో సినిమా షర్బానీ థక్రాల్

ఆల్బమ్

[మార్చు]
పంజాబీ ఆల్బమ్
సంవత్సరం ఆల్బమ్ గాయకుడు
2019 66 డా ఫ్లాట్ సుఖీమాన్

మూలాలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; engaged అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Shukla అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Tribune-boy అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. "This real life jodi is all set for their on-screen wedding" (in ఇంగ్లీష్). India Today. 20 April 2017. Retrieved 24 October 2025.

బయటి లింకులు

[మార్చు]