Jump to content

శుభ వెంకటేశన్

వికీపీడియా నుండి
శుభ వెంకటేశన్
Personal information
Born (1999-08-31) 1999 ఆగస్టు 31 (వయసు: 26)[1]
తిరుచిరాపల్లి, తమిళనాడు, భారతదేశం
Sport
Sportట్రాక్ అండ్ ఫీల్డ్
Event400 మీ
Achievements and titles
Personal best52.34 (2024)
Medal record
మహిళల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Silver medal – second place2022 హాంగ్ఝౌ4x400మీ రిలే (మిశ్రమ)
Silver medal – second place2022 హాంగ్ఝౌ4x400మీ రిలే
ఆసియా ఛాంపియన్షిప్స్
Gold medal – first place2023 బ్యాంకాక్4x400మీ రిలే (మిశ్రమ)
Gold medal – first place2025 గుమి4x400మీ రిలే (మిశ్రమ)
Gold medal – first place2025 గుమిమహిళల 4x400మీ రిలే
Bronze medal – third place2023 బ్యాంకాక్మహిళల 4x400మీ రిలే
ఆసియా అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్
Silver medal – second place2018 గిఫుమహిళల 4x400మీ రిలే
దక్షిణాసియా అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్
Gold medal – first place2018 కొలంబోమహిళల 4x400మీ రిలే
Silver medal – second place2018 కొలంబోమహిళల 400మీ

శుభ వెంకటేశన్ (జననం 31 ఆగస్టు 1999) 400 మీటర్ల పరుగు పందెపు ఈవెంట్లలో ప్రత్యేకత కలిగిన భారతీయ క్రీడాకారిణి . 2020 టోక్యో ఒలింపిక్స్, 2024 పారిస్ ఒలింపిక్స్ 4x400 మీటర్ల రిలే ఈవెంట్లలో ఈమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.

మూలాలు

[మార్చు]
  1. "Subha Venkatesan". Olympics. Retrieved 26 July 2021.