శృతి మరాఠే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శృతి మరాఠే
శృతి మరాఠే
జననం (1986-10-09) 1986 అక్టోబరు 9 (వయసు 37)
వడోదర, గుజరాత్
వృత్తినటి, మోడల్
పూర్వ విద్యార్థిసెయింట్ మీరా కళాశాల
భార్య/భర్త
గౌరవ్ ఘట్నేకర్‌[1]
(m. 2016)

శృతి మరాఠే, గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి.[2] హిందీ, మరాఠీ, తమిళ సినిమాలలో టెలివిజన్‌లలో నటించింది.

జననం

[మార్చు]

శృతి 1986, అక్టోబరు 9న గుజరాత్ రాష్ట్రంలోని వడోదర పట్టణంలో జన్మించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2016లో నటుడు గౌరవ్ ఘట్నేకర్‌తో శృతి వివాహం జరిగింది.[3]

సినిమారంగం

[మార్చు]

2008లో మరాఠీలో వచ్చిన సనై చౌఘడే సినిమా, 2009లో తమిళంలో వచ్చిన ఇందిరా విజా సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.[4][5] ఆ తరువాత నాన్ అవనిల్లై 2 (2009), [6] గురు శిష్యన్ (2010), [7] రామ మాధవ్ (2014), [8] తప్తపది (2014), [9] బంద్ నైలాన్ చే (2016), [10] బుధియా సింగ్ – బోర్న్ టు రన్ (2016) [11] మొదలైన సినిమాలలో నటించింది. తిరుట్టు పాయలే (2006) కి రీమేక్ అయిన ఆడు ఆట ఆడుతో కన్నడ సినిమారంగంలోకి వచ్చింది.[12]

నటించినవి

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2008 సనాయ్ చౌఘడే అశ్విని మరాఠీ
2009 ఇందిరావిజ సావిత్రి దురైసిమాలు తమిళం హేమమాలినిగా గుర్తింపు పొందింది[13]
నాన్ అవనిల్లై 2 సాకి
అస మి తస మి నమిత మరాఠీ
లగాలీ పైజ్ దీపాలి కేల్కర్
2010 గురు శిష్యన్ గాయత్రి తమిళం
2011 తీచా బాప్ త్యాచా బాప్ కెనడా పై మరాఠీ
2012 అరవాన్ కనగానుగ తమిళం ప్రత్యేక ప్రదర్శన
సత్య, సావిత్రి అని సత్యవాన్ సుర్ప్రియా జాదవ్ మరాఠీ
2013 ప్రేమసూత్ర మాళవిక
తుఝీ మాఝీ లవ్ స్టోరీ అదితి
2014 రామా మాధవ్ పార్వతీబాయి పేష్వే
తప్తపది సునంద
2015 ముంబై-పుణె-ముంబై 2 తనూజ
2016 బంద్ నైలాన్ చే అనితా జోగలేకర్
బుధియా సింగ్ - రన్ టు రన్ గీత హిందీ
2017 వెడ్డింగ్ యానివర్సరీ బసంతి
ఆడు ఆడాడు శృతి కన్నడ శృతి ప్రకాష్‌గా గుర్తింపు పొందింది[14]
2020 నాంగా రొంబ బిజీ సంగీత తమిళం టెలివిజన్ సినిమా
2022 ధర్మవీర్ తన్వీ మహాపాత్ర మరాఠీ అతిథి పాత్ర[15]
సర్సేనాపతి హంబీరావు సోయారాబాయి [16]
2024 అలీబాబా ఆనీ చలిషీతలే చోర్ మరాఠీ
2024 దేవర ఎన్టీఆర్ భార్య తెలుగు [17]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష మూలాలు
2003 పేష్వాయి రమాబాయి పీష్వా మరాఠీ [18]
2012-2014 రాధ హాయ్ బవారీ రాధా ధర్మాధికారి
2017-2018 జాగో మోహన్ ప్యారే జెన్నీ (భానుమతి) [19]
2021 మజ్యా నవ్ర్యాచి బేకో గురునాథ్ స్నేహితురాలు (అతి అతిథి పాత్ర)
రుద్రకాల్ స్మితా ఠాకూర్ హిందీ
బార్డ్ ఆఫ్ బ్లడ్ నీతా [20]
2022 బస్ బాయి బాస్ అతిథి మరాఠీ

థియేటర్

[మార్చు]
 • సంత్ సాఖు
 • లగ్నబాంబల్ [21]

మూలాలు

[మార్చు]
 1. "Shruti Marathe Weds Gaurav Ghatnekar Marriage Photos - MarathiCineyug.com | Marathi Movie News | TV Serials | Theater". marathicineyug.com. Archived from the original on 2020-07-30. Retrieved 2022-08-08.
 2. "Shruti Marathe Wiki". starsbiog. Archived from the original on 2019-02-16. Retrieved 2022-08-08.
 3. "Shruti Marathe and Gaurav Ghatnekar celebrate their second wedding anniversary - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-08.
 4. "Shruti has two different screen names - Times of India". The Times of India.
 5. "Exclusive: Shruti Marathe flies to Chennai for a film shoot - Times of India". The Times of India.
 6. "Naan Avan Illai-2". Sify.
 7. "Stay away from Guru Sishyan". Rediff.
 8. "Rama Madhav (Marathi) / A good attempt". 15 August 2014.
 9. "Taptapadi Movie Review {3/5}: Critic Review of Taptapadi by Times of India" – via timesofindia.indiatimes.com.
 10. "FILM REVIEW: BANDH NYLON CHE". Pune Mirror. Archived from the original on 2020-10-18. Retrieved 2022-08-08.
 11. "Budhia Singh - Born To Run review: Incredible tale, honestly told". Sify.
 12. "Thiruttu Payale Kannada remake Aadu Aata Aadu to release on October 13th". Behindwoods. 11 October 2017.
 13. "Indira Vizha Movie Review {2/5}: Critic Review of Indira Vizha by Times of India" – via timesofindia.indiatimes.com.
 14. "Shruti has two different screen names - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-08.
 15. "Dharmaveer Movie Review: Prasad Oak brings Anand Dighe to life in this glorified biopic". m.timesofindia.com. Retrieved 2022-08-08.
 16. "In Sarsenapati Hambirrao's Latest Poster, Shruti Marathe Features as Maharani Soyarabai". News18 (in ఇంగ్లీష్). Retrieved 2022-08-08.
 17. Chitrajyothy (23 March 2024). "'దేవర'లో శ్రుతీ మరాఠే పాత్ర ఏంటో చెప్పేసింది! | Shrutii Marrathe reaction on Devara avm". Archived from the original on 23 March 2024. Retrieved 23 March 2024.
 18. "Marathi Actress Shruti Marathe shares his first serial pic | Lokmat.com". LOKMAT. 2019-09-04. Retrieved 2022-08-08.{{cite web}}: CS1 maint: url-status (link)
 19. "Jago Mohan completes 200 episodes, Shruti Marathe talks about her journey - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-08.
 20. "Bard Of Blood: Shruti Marathe At The Premiere Of Her Upcoming Netflix Series Produced By Shahrukh Khan Starring Emraan Hashmi And Kirti Kulhari". www.spotboye.com (in ఇంగ్లీష్). Retrieved 2022-08-08.
 21. "Shruti Marathe to do theatre after eight years - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-08.

బయటి లింకులు

[మార్చు]