Jump to content

శైలా శర్మిన్

వికీపీడియా నుండి
Shaila Sharmin
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Shaila Sharmin
పుట్టిన తేదీ (1989-07-16) 1989 జూలై 16 (వయసు: 37)
Khulna, Bangladesh
బ్యాటింగుRight-handed
బౌలింగుRight-arm off break
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 20)2013 20 September - South Africa తో
చివరి వన్‌డే2017 19 February - Sri Lanka తో
తొలి T20I (క్యాప్ 21)2013 15 February - South Africa తో
చివరి T20I2019 7 September - Thailand తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008/09–2012/13Khulna Division
2016–2016/17Colts Cricket Club
2017Sylhet Division
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WT20I WLA WT20
మ్యాచ్‌లు 9 16 41 23
చేసిన పరుగులు 81 79 640 119
బ్యాటింగు సగటు 13.50 8.77 20.64 7.93
100లు/50లు 0/0 0/0 0/2 0/0
అత్యుత్తమ స్కోరు 22 25* 63 25*
వేసిన బంతులు 90 78 1,254 180
వికెట్లు 1 3 43 8
బౌలింగు సగటు 79.00 21.00 15.72 17.62
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/11 2/9 4/17 2/9
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 4/– 12/– 6/–
మూలం: CricketArchive, 11 April 2022


శైలా శర్మిన్ (జననం 16 జూలై 1989) బంగ్లాదేశ్ క్రికెటర్. ఈమె కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా, కుడిచేతి బ్యాటర్‌గా ఆడుతుంది. ఈమె 2013 - 2019 మధ్య బంగ్లాదేశ్ తరపున 9 వన్డే ఇంటర్నేషనల్స్, 16 ట్వంటీ20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఈమె బంగ్లాదేశ్‌లోని ఖుల్నా డివిజన్, సిల్హెట్ డివిజన్, శ్రీలంకలోని కోల్ట్స్ క్రికెట్ క్లబ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

మూలాలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]
  1. "Player Profile: Shaila Sharmin". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 April 2022.
  2. "Player Profile: Shaila Sharmin". CricketArchive. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 April 2022.