శ్యామప్రసన్న భట్టాచార్య
స్వరూపం
| శ్యామప్రసన్న భట్టాచార్య | |||
| పదవీ కాలం 1971 – 1980 | |||
| ముందు | జెకె మండల్ | ||
|---|---|---|---|
| తరువాత | హన్నన్ మొల్లా | ||
| నియోజకవర్గం | ఉలుబెరియా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | సెప్టెంబర్ 1905 కలకత్తా , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) | ||
| జీవిత భాగస్వామి | పూర్ణలక్ష్మి దేవి | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
శ్యామప్రసన్న భట్టాచార్య (జననం సెప్టెంబర్ 1905) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉలుబెరియా లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]శ్యామప్రసన్న భట్టాచార్య భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1971 లోక్‌సభ ఎన్నికలలో ఉలుబెరియా లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి మురారి మోహన్ మన్నాపై 52720 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 1977 లోక్‌సభ ఎన్నికలలో సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి మురారి మోహన్ మన్నాపై 114499 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Uluberia Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 4 June 2024. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.
- ↑ "Shyamaprasanna Bhattacharyya". Hindustan Times. 2024. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.
- ↑ "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.