శ్రద్ధా దాస్
(శ్రద్దా దాస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
శ్రద్దా దాస్ | |
---|---|
జననం | ముంబై, మహారాష్ట్ర, భారత్ | మార్చి 4, 1987
వృత్తి | నటి |
క్రియాశీలక సంవత్సరాలు | 2008–ఇప్పటివరకు |
శ్రద్ధా దాస్ భారతీయ సినీనటి. పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది.
నేపధ్యము[మార్చు]
ఈమె ముంబయిలో జన్మించింది. తండ్రి వ్యాపారవేత్త. తల్లి గృహిణి. వీరు పురూలియా నుండి ముంబై వచ్చి అక్కడే స్థిరపడ్డారు. శ్రద్ధ ముంబైలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది. ముంబై విశ్వవిద్యాలయము నుండి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది.
నటించిన చిత్రాలు[మార్చు]
తెలుగు[మార్చు]
హిందీ[మార్చు]
- చాయ్ షాయ్ బిస్కెట్స్
- లక్కీ కబూతర్
- దిల్‍తో బచ్చాహై జీ
- లాహోర్
కన్నడ[మార్చు]
- హొస ప్రేమ పురాణ
మళయాళం[మార్చు]
- డ్రాకులా 2013
మూలాలు[మార్చు]
- ↑ "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Retrieved 9 June 2020.
బయటి లంకెలు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శ్రద్ధా దాస్ పేజీ