శ్రద్ధాంజలి (సినిమా)
స్వరూపం
| శ్రద్ధాంజలి (1998 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | విఘ్నేష్ |
|---|---|
| నిర్మాణ సంస్థ | బెజవాడ టాకీస్ |
| భాష | తెలుగు |
శ్రద్ధాంజలి 1998 డిసెంబరు 18న విడుదలైన తెలుగు సినిమా. బెజవాడ టాకీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు విఘ్నేష్ దర్శకత్వం వహించాడు.[1]
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: విఘ్నేష్
- నిర్మాణ సంస్థ: బెజవాడ టాకీస్
- విడుదల:18:12;1998.
ములాలు
[మార్చు]- ↑ "Sraddhanjali (1998)". Indiancine.ma. Retrieved 2020-09-06.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |