Jump to content

శ్రద్ధా చవాన్

వికీపీడియా నుండి
శ్రద్ధా చవాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
శ్రద్ధా సత్యవాన్ చవాన్
పుట్టిన తేదీ (1988-10-06) 1988 అక్టోబరు 6 (వయసు: 38)
ముంబై
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబౌలర్
మూలం: CricArchive, 3 March 2019

శ్రద్ధా సత్యవాన్ చవాన్ (జననం 1988, అక్టోబరు 6) మహారాష్ట్ర మహిళా క్రికెటర్.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

ఆమె ముంబై, వెస్ట్ జోన్ తరపున ఆడింది. ఆమె 18 పరిమిత ఓవర్ మ్యాచ్‌లు, 15 మహిళల ట్వంటీ20 ఆడింది.[2][3]

మూలాలు

[మార్చు]