Jump to content

శ్రామిక్ సంగ్రామ్ కమిటీ

వికీపీడియా నుండి
శ్రామిక్ సంగ్రామ్ కమిటీ

శ్రామిక్ సంగ్రామ్ కమిటీ (వర్కర్స్ స్ట్రగుల్ కమిటీ) అనేది పశ్చిమ బెంగాల్‌లోని వామపక్ష సంస్థ. శ్రామిక్ సంగ్రామ్ కమిటీ ష్రామిక్ ఇస్తేహార్‌ను ప్రచురించింది.[1]

ఈ సంస్థ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తుంది. ఈ సంస్థ పశ్ఛిమ బెంగాల్ లో జ్యూట్ మిల్ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసింది. [2]

మూలాలు

[మార్చు]
  1. Naxalite held in Nandigram-Kolkata-Cities-The Times of India
  2. "Footsoldiers". Fifty Two (52). Retrieved 2025-10-29.