Jump to content

శ్రీకృష్ణపాండవయుద్ధం

వికీపీడియా నుండి
శ్రీకృష్ణపాండవయుద్ధం
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం దత్తా ధర్మాధికారి
తారాగణం నళినీ జయవంత్,
సులోచన,
మహీపాల్,
షాహూమోడక్,
వసంత్ రావు పహిల్వాన్
సంగీతం మారెళ్ళ రంగారావు
నేపథ్య గానం ఘంటసాల
పి.సుశీల
గీతరచన అనిసెట్టి
సంభాషణలు అనిసెట్టి
నిర్మాణ సంస్థ పెనుశిలా
భాష తెలుగు

శ్రీకృష్ణపాండవయుద్ధం 1960 జూన్ 19వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1] దత్తా దర్మాదికారి దర్శకత్వంలో , మారేళ్ల రంగారావు సంగీతంలో వచ్చిన ఈ చిత్రంలో నళినీ జయవంత్, సులోచన, మహిపాల్, షాహు మోడక్ తదితరులు నటించారు.

పాటలు

[మార్చు]
  1. ఈ క్షణమెంత అనురాగ మధుర మొహో మన మొహాలు - పి. సుశీల - రచన: అనిసెట్టి
  2. నటరాజే నేడు నర్తించునా ప్రణయాలు జగతి చెలరేగునా - పి. సుశీల - రచన: అనిసెట్టి
  3. పాటలో ఫలించునోయ్ స్నేహమే స్నేహమందే సుమించు - పి. సుశీల - రచన: అనిసెట్టి
  4. ప్రియమొహమ్మె నను మురిపించె మన ప్రణయమ్మే - పి. సుశీల బృందం - రచన: అనిసెట్టి
  5. భంగాల హుంగా హుంగా హుంగా తుంగా (కోయపాట) పి. సుశీల బృందం : రచన: అనిసెట్టి
  6. మిలమిల లాడు తార కంపించే నీ రేయి తెలితెలి చందమమ - పి. సుశీల - రచన: అనిసెట్టి
  7. వెలుగు చీకటుల వింత నాట్యమే విధి విలాసమీ - ఘంటసాల - రచన: విద్వాన్ కణ్వశ్రీ, అనిసెట్టి

మూలాలు

[మార్చు]
  1. "Sri Krishna Pandava Yudham (Celluloid)". Archived from the original on 2017-06-05. Retrieved 2016-10-05.