శ్రీకృష్ణ తులాభారం (1955 సినిమా)

వికీపీడియా నుండి
(శ్రీకృష్ణ తులాభారం (1955) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శ్రీకృష్ణ తులాభారం (1955)
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
నిర్మాణం కడారు నాగభూషణం
సంగీతం హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి , బాబు రావు
నిర్మాణ సంస్థ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ
భాష తెలుగు

శ్రీ కృష్ణ తులాభారం 1955 డిసెంబరు 3న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాజ రాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ పతాకం కింద కడారు నాగభూషణం నిర్మించిన ఈ సినిమాకు సె.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. ఎస్.వరలక్ష్మి, శ్రీరంజని జూనియర్, సూర్యకళ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి, బాబూరావులు సంగీతాన్నందించారు.[1]

తారాగణం[మార్చు]

  • ఎస్. వరలక్ష్మి,
  • శ్రీరంజని Jr,
  • సూర్య కళ,
  • సూర్యకాంతం,
  • కె. రఘురామయ్య,
  • పి. సూరిబాబు,
  • రేలంగి వెంకటరామయ్య,
  • సి.హెచ్.వి నారాయణరావు,
  • ఎ.వి. సుబ్బారావు,
  • పి. వెంకట్ రావు,
  • ఎం.సి. రాఘవన్,
  • వంగర,
  • ప్రభావతి,
  • కుమారి కమల,
  • రాజసులోచన,
  • సి. వరలక్ష్మి,
  • లక్ష్మి,
  • జయశ్రీ,
  • లీలా రాణి

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: సి.ఎస్.రావు
  • స్టూడియో: శ్రీ రాజ రాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ
  • నిర్మాత: కడారు నాగభూషణం;
  • సినిమాటోగ్రాఫర్: కమల్ ఘోష్, తంబు;
  • ఎడిటర్: ఎన్.కె. గోపాల్;
  • స్వరకర్త: హెచ్.ఆర్. పద్మనాబ శాస్త్రి, బాబూరావు;
  • గీతరచయిత: దైత గోపాలం

పాటలు[మార్చు]

  1. అండపిండవేదోండ సంహతుల నెల్ల గుప్తగతి (పద్యం) - పి. సూరిబాబు
  2. అతివరో నన్ను తూచెడు ధనాధుల నీకడ (పద్యం) - కె. రఘురామయ్య
  3. అన్నులమిన్నా ఓ అన్నులమిన్నా భీష్మసుత ప్రార్థన (పద్యం) - కె. రఘురామయ్య
  4. ఇక నే గీచిన గీటు దాటనని ఎన్నేసార్లు నాదండ ఇచ్చకములు (పద్యం) - ఎస్. వరలక్ష్మి
  5. ఇతని పాదమె సుడి పతితజనావన సారభాగీరధి (పద్యం) - పి. సూరిబాబు
  6. ఇదియే పారిజాతము ఇదే నిన్నింతవరకు తోడి (పద్యం) - కె. రఘురామయ్య
  7. ఈ లోలాక్షులు నీ ప్రియోత్తమను నన్నీలీల నెన్నేని (పద్యం) - ఎస్. వరలక్ష్మి
  8. ఎంత మోస మాహా నాధా ఎంత చేసితౌరా  - ఎస్. వరలక్ష్మి
  9. ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి (పద్యం) - కె. రఘురామయ్య
  10. ఏమి తపంబొనర్చి జనియించివాడనో నేడు (పద్యం) - పి. సూరిబాబు
  11. ఏమిది సత్యభామా ఇటులేటికి మంగళసూత్ర (పద్యం) - జిక్కి
  12. కస్తూరీకా తిలకమ్ముల పోనాడి ఊర్ద్వపుండ్ర (పద్యం) - కె. రఘురామయ్య
  13. కృష్ణా ముకుందా మురారె - పి. సూరిబాబు,ఎస్. వరలక్ష్మి, జిక్కి బృందం
  14. గోపాల మాంపాలయా కృపాలయా గోపీ విధేయ - పి. సూరిబాబు
  15. జరిగినది జరుగనున్నది జరుగెడునది (పద్యం) - పి. సూరిబాబు
  16. జలజాక్షి యిది పారిజాత ప్రసూనంబు నరులకు (పద్యం) - పి. సూరిబాబు
  17. తల్లీ తులసీ దయగనుమమ్మా కొల్లగ నిన్నే కొలిచెదమమ్మా - జిక్కి
  18. ధనధాన్యాదికములు గని తనిసిన తనియుదురుగాని  (పద్యం) - ఎస్. వరలక్ష్మి
  19. నందకుమారా పుట్టిన దినంబని నే డతి వైభవంబుగా (పద్యం) - జిక్కి
  20. నందగోపాలుడే తనవాడైతే అందని ఫలమున్నదా - ఎస్. వరలక్ష్మి
  21. నాధుడే జగన్నాధుడే ఏమనుచు నీవతని - జిక్కి, ఎస్. వరలక్ష్మి
  22. నీ మాహత్యం ఒక్కింతయున్ గనక అంగీభూతచేతస్తనై (పద్యం) - ఎస్. వరలక్ష్మి
  23. ప్రమదలకూడి మాడగనే వారిమనోగతులెల్ల (పద్యం) - కె. రఘురామయ్య
  24. ప్రాణసఖీ నీ ప్రేమ యిదే భావమునే గనవా దాసుని - కె. రఘురామయ్య
  25. ఫలమో ఘనరసంబో పత్రమో పుష్పమో కొనుచు (పద్యం) - జిక్కి
  26. బలే మంచి చౌకబేరము ఇది సమయము - పి. సూరిబాబు, ఎస్. వరలక్ష్మి బృందం
  27. భజ భజ మానస భగవంతం వననిధి వరతనయా కాంతం (1) - పి. సూరిబాబు
  28. . భజ భజ మానస భగవంతం వననిధి వరతనయా కాంతం (2) - పి. సూరిబాబు
  29. భామా యిటుల పలుకతగునే కమనీయ విలాసములచే - కె. రఘురామయ్య
  30. మధుర మురళీధరా దేవా గానలోల కనులారగ నిను గన - జిక్కి
  31. మీరజాలగలడా నాయానతి వ్రతవిధానమహిమన్ సత్యాపతి - ఎస్. వరలక్ష్మి
  32. మెట్టినదినమని సత్యయు బుట్టిన దినమనుచు (పద్యం) - కె. రఘురామయ్య
  33. వేదశిఖలపై నిలచు నా పాదయుగళి అట్టి నా (పద్యం) - కె. రఘురామయ్య
  34. వేదాల దొంగను వెతికి పట్టెడువేళ మీనమై యెవ్వఁడు (పద్యం) - పి. సూరిబాబు
  35. వ్రతములోనర్చు కాలమున వారిరుహాస్యలు శక్తియుక్తి (పద్యం) - ఎస్. వరలక్ష్మి
  36. శన్నో మిత్రశ్య౦ వరుణ: శన్నోభవత్పర్యమాన్ (శ్లోకం) -
  37. సరసుడ బిగువింక చాలునురా సరసకు నను జేర్చి - పి. సుశీల
  38. సర్వేశ్వరుండగు శౌరికింకరు సేయు ధనమున్నది (పద్యం) - పి. సూరిబాబు
  39. సూర్యాన్వయాంభోది సుభ్రాంశుడైన సత్రాజిత్తునింట (పద్యం) - పి. సూరిబాబు
  40. సేవలు గొంటయే కాని సేవించుయెరుంగ (పద్యం) - పి. సూరిబాబు

మూలాలు[మార్చు]

  1. "Sri Krishna Thulabharam (1955)". Indiancine.ma. Retrieved 2022-12-25.

బాహ్య లంకెలు[మార్చు]