Jump to content

శ్రీచరణి

వికీపీడియా నుండి
శ్రీచరణి
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2004-08-04) 2004 August 4 (age 21)
ఎర్రమల్లపల్లె, వీరపునాయునిపల్లె మండలం, కడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
బ్యాటింగుఎడమ చేతి బ్యాటింగ్
బౌలింగుస్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్

నల్లపురెడ్డి శ్రీచరణి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రెండు మ్యాచ్ లు ఆడింది. శ్రీలంకలో నిర్వహిస్తున్న ముక్కోణపు టోర్నీ ట్రై నేషన్స్ వన్డే సిరీస్ 2025లో ఆమె టీమిండియాకు ఎంపికయింది.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

శ్రీచరణి ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఎర్రమల్లపల్లె గ్రామంలో రేణుక, చంద్రశేఖర్‌రెడ్డి దంపతులకు జన్మించింది.

మూలాలు

[మార్చు]
  1. "భారత సీనియర్ మహిళా క్రికెట్ జట్టుకు కడప క్రీడాకారిణి ఎన్. శ్రీచరణి ఎంపిక - Prajasakti". web.archive.org. 2025-04-08. Archived from the original on 2025-04-08. Retrieved 2025-04-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీచరణి&oldid=4555612" నుండి వెలికితీశారు