శ్రీజ సాధినేని
శ్రీజ సాధినేని | |
---|---|
జననం | 1984 జూలై 29 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, రచయిత, దర్శకురాలు, వ్యాఖ్యాత |
తల్లిదండ్రులు | సాధినేని నాగేశ్వరరావు, భారతీ దేవి |
శ్రీజ సాధినేని ప్రముఖ రంగస్థల, టీవీ, చలనచిత్ర నటి, రచయిత, దర్శకురాలు, వ్యాఖ్యాత.
జననం - విద్యాభ్యాసం[మార్చు]
శ్రీజ సాధినేని 1984, జూలై 29న జన్మించింది. అంబేద్కర్ ఓపన్ యూనివర్సిటీ నుండి బి.ఏ. డిగ్రీ పూర్తిచేసింది.
హరికథా కళాకారిణిగా[మార్చు]
చిన్నతనంలోనే హరికథలు చెప్పడం ప్రారంభించిన శ్రీజ అనేక హరికథలను చెప్పడమేకాఉండా కథా వాచస్పతి, అభినేత్రి వంటి బిరుదులు కూడా అందుకుంది.
చెప్పిన కథలు: శ్రీ శైల మహాత్మ్యం, అమర లింగ విజయం, ద్రౌపదీ స్వయంవరం, బకాసుర వధ, సీతారామ కల్యాణం, తులసీ జలంధర, షిరిడీ సాయిబాబా, వాసవీ కన్యకాపరమేశ్వరి, పుట్టపర్తి సత్యసాయి బాబా
రంగస్థల ప్రస్థానం[మార్చు]
1994, ఏప్రిల్ 14న తొర్రూరు పరిషత్ లో నిర్వహించిన నాటికల పోటీలలో జన చైతన్య ఒంగోలు వారి మేడిపండు నాటికలో అమ్ములు పాత్ర ద్వారా బాల నటిగా నాటకరంగంలో అడుగుపెట్టిన శ్రీజ అనేక ఇప్పటివరకు అనేక ప్రదర్శనల్లో పాల్గొని, వెయ్యికి పైగా బహుమతులను అందుకున్నది.
నటించిన నాటకాలు/నాటికలు (సాంఘీక)[మార్చు]
- గుణపాఠం
- మదర్ థెరిసా[1]
- సందడే సందడి[2]
- ఎవరిని ఎవరు క్షమించాలి
- ఖాళీలు పూరించండి[3]
- మేడిపండు
- స్పృహ
- రివర్స్ మార్చి
- సుఖీభవ
- పసుపు బొట్టు పేరంటానికి
- సాంప్రదాయమా ! నీకిది న్యాయమా ?
- మరో ప్రేమ కావ్యం
- స్తన్యం
- గోగ్రహణం
- పుటుక్కు జరజర డుబుక్కు మే..
- పగ
- జగన్నాథ రథ చక్రాలు
- తర్జని
- సాల భంజిక
- అష్టావధానం
- పునరపి
- నేషనల్ హైవే
- దౌష్ట్యం
- సంపద
- ఇచ్చుటలో ఉన్న హాయి
- ఎంతో చిన్నది జీవితం
- వందేమీతరం
- పెన్ స్ట్రోక్
- మహా ప్రస్థానం
- సద్గతి
- గీతోపదేశం
- పుట్టలో ఏలెడితే కుట్టనా ?
- అన్న దాత
- రేపటి శత్రువు
- జీవన సంధ్య
- కాల జ్ఞానం
- రసరాజ్యం
- సుఖీభవ
- నాన్య:పంథా
- నవ్వండీ ఇది విషాదం
- నీతి రేఖలు
- ఇదుగో దేవుడు చేసిన బొమ్మ
- బ్రహ్మచారి కొడుకు
- టామీ
- అజమాయిషీ
- బావా బావా పన్నీరు
- ది రూట్
- పొగ
- మాయా మృగం
- శ్రీముఖ వ్యాఘ్రం
- నత్వం శోచితు మర్హసి
- మొక్కుబడి
- హిమాగ్ని
- సావిత్రి సవాల్
- భారతంలో సీత
- ఇంద్ర జాలం
- కలహాల కాపురం
- గజేంద్ర మోక్షం
- శైథిల్యం
- వర్త మానవ చిత్రం
- సముద్రం
- మేధావులకు ఓ నాటకం
- మానస వీణ
- ఆ పిలుపే నా కోరిక
- శ్రీమతి గారు
- పండగొచ్చింది
- దొంగ పోలీస్
- బాబోయ్ బాబాయ్
- మదన కామరాజు కథ
- పుంగిడీ గవ్వ
- కాంచన మృగం
- కన్నీటి కథ
- ఎవరో ఒకరు
- శేషార్థం
- నమోనమః
- కారులో షికారు
- దాణా గిరి
- కసి
- భర్త నాట్యం
- మా విడాకులు
- అమ్మ
- ఆమె నీవు నేను
- తాళి ఎందుకు ఎగతాళి కా ?
- బాధ్యత
- క్లిక్
- కలలోనైనా అనుకోలేదు
- తులసి
- స్త్రీ చక్రం
- మనో వాల్మీకం
- ఎవరికి ఎవరు
- మనో నయనం
- సురాచర
- పగ
- బావుంది ఇంకా బావుంటుంది
- డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూవరుడు డాట్ కాం
- కన్యా శుల్కం
- పరమో ధర్మః
- ట్రెండ్ మారింది
- పరమాత్మా వ్యవ స్థితః
- ఆమె ఇల్లు
- ఒక్క క్షణం
- హృదయ శిల్పులు
- గగన పుష్పం
- సీనియర్ సిటిజన్స్
- శిల్పి
- నలిగిపోయిన డైరీలో చినిగిపోయిన పేజీ
- మిథునం
- తులసి తీర్థం
- ధర్మ చక్రం
- పూజకు వేళాయెరా
- పెళ్ళి సందడి
- ఊహా జీవులు
- చల్ చల్ గుర్రం
- ప్రార్థన
- ముగింపు లేని కథ
- యత్ర నార్యస్తు పూజ్యంతే
- శ్రమణకం
- జారుడు మెట్లు
- కృష్ణ బిలం
- సౌందర్య భారతం
- అనంతానంతం
- మళ్లీ మొదలు పెట్టకండి
- నో టియర్స్ ప్లీజ్
- ప్రస్థానం
- మమతల కోవెల
- రక్త సంబంధాలు
- పద్మ వ్యూహం
- కూలీ రాజు
- ఎవరో వస్తారని
- అమ్మతనం
నటించిన పద్య నాటకాలు[మార్చు]
- సుభద్రా విజయం
- ప్రభావతీ ప్రద్యుమ్నం
- మోహినీ భస్మాసుర
- రుక్మిణీ కళ్యాణం
- వసంత రాజీయం
- రాణీ రుద్రమ
- భక్త కన్నప్ప
- శ్రీ కృష్ణ సత్య
- పార్వతీ కల్యాణం
- మృత సంజీవని
- తారా శశాంకం
- వేంకటేశ్వర మహాత్మ్యం
- గణపతి మహాత్మ్యం
- శ్రీ కృష్ణ తులాభారం
- త్రి కోటేశ్వర మహాత్మ్యం
దర్శకత్వం చేసినవి[మార్చు]
- సందడే సందడి
- గుణపాఠం
- శ్రీమతి గారు
- గీతోపదేశం
- దొంగ పోలీస్
- బాబోయ్ బాబాయ్
- ఎవరో వస్తారని
- అమ్మతనం
- వందే మీ తరం
- ఇచ్చుటలో ఉన్న హాయి
- ఆరో భూతం
- ప్రేమించే వయసేనా
- తారా శశాంకమ్ (పద్య నాటకం)
- కూలిరాజు (పద్య నాటకం)
బహుమతులు[మార్చు]
- నంది పురస్కారం - మేధావులకు ఓ నాటకం
- రెండు బంగారు, ఒక వెండి గరుడ అవార్డులు
- పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు అవార్డులు
- ఉత్తమ రచన - సందడే సందడి, సుమధుర కళానికేతన్ హాస్య నాటికల పోటీ 2016
సినిమారంగ ప్రస్థానం[మార్చు]
- నటిగా: ఎర్ర సముద్రం, కోయిల
- సహ రచయితగా: శ్రీరామచంద్రులు, ఇక అంతా శుభమే పెళ్ళి జరిపించండి, లవ్ ఒన్ క్రికెట్, అ ఆ ఇ ఈ, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, టాప్ ర్యాంకర్స్.
- డబ్బింగ్ కళాకారుణిగా: మధుమాసం, గోపి, పాండురంగడు, పందెం, లవ్ టచ్, గోపాల గోపాల, వీడే, సర్దార్ గబ్బర్ సింగ్, తొలి ప్రేమ, రాజా ది గ్రేట్, జానకి వెడ్స్ శ్రీరామ్
టీవీరంగ ప్రస్తానం[మార్చు]
హెచ్.ఎం.టీవి, టీవి 7, భక్తి టీవి, వనిత టీవి, 99టీవి, శివ శక్తి సాయి టీవీలలో వ్యాఖ్యాతగా, రచయితగా, న్యూస్ ప్రజెంటర్, ప్రోగ్రాం డైరెక్టర్ పనిచేసింది.
నటించిన సీరియళ్లు:
- ఋతురాగాలు
- కస్తూరి
- విధి
- అన్వేషిత
- అలౌకిక
- రుద్రపీఠం
- భక్త రామదాసు
- మానస
- శివుడా ఏమి నీ కోరిక
- ఇల్లాలు - ప్రియురాలు
- తోడికోడళ్లు
- సంగ్రామం
- అహల్య
- లేడిస్ హాస్టల్
- ఆశ
- పితృదేవోభవ
- చక్రవాకం
- నమ్మలేని నిజాలు
- శనివారం నాది
- ధర్మ చక్రం
- తిరుమల గిరి కథలు
- రంతి దేవుడు
- ఆశల పల్లకి
- ఆలస్యం అమృతం విషం
- పూత రేకులు
- సహ జీవనం
- మాయా బజార్
మూలాలు[మార్చు]
- ↑ సాక్షి. "మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుకథ అద్భుతం... మదర్ థెరిసా నాటకం". Retrieved 29 July 2017.
- ↑ సాక్షి. "కళలకు పుట్టినిల్లు.. పాలకొల్లు". Retrieved 29 July 2017.
- ↑ ప్రజాశక్తి. "ముగిసిన నాటిక పోటీలు". Retrieved 29 July 2017.[permanent dead link]
- All articles with dead external links
- Articles with dead external links from డిసెంబర్ 2021
- Articles with permanently dead external links
- Pages using infobox person with unknown parameters
- Infobox person using ethnicity
- Infobox person using residence
- తెలుగు రంగస్థల నటీమణులు
- తెలుగు నాటక రచయితలు
- తెలుగు రంగస్థల కళాకారులు
- తెలుగు రంగస్థల దర్శకులు
- టెలివిజన్ నటీమణులు
- టెలివిజన్ వ్యాఖ్యాతలు
- తెలుగు సినిమా నటీమణులు
- హైదరాబాదు వ్యక్తులు
- తెలుగువారు
- 1984 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- హైదరాబాదు రంగస్థల నటీమణులు