శ్రీదేవి శోభన్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీదేవి శోభన్ బాబు
SrideviShobanBabu.jpg
దర్శకత్వంప్రశాంత్ కుమార్ దిమ్మల
స్క్రీన్‌ప్లేప్రశాంత్ కుమార్ దిమ్మల
నిర్మాత
  • విష్ణు ప్రసాద్
  • సుష్మిత
నటవర్గం
ఛాయాగ్రహణంసిద్దార్థ్ రామస్వామి
కూర్పుశశిధర్ రెడ్డి
సంగీతంకమ్రాన్
నిర్మాణ
సంస్థ
  • గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీలు
2022 (2022)
దేశంభారతదేశం
భాషతెలుగు

 శ్రీదేవి శోభన్ బాబు 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విష్ణు ప్రసాద్, సుష్మిత నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు. సంతోష్ శోభన్, గౌరీ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను ఆగష్టు 21న విడుదల చేసి[1], సినిమా టీజర్‌ను సమంత ఏప్రిల్ 6న సోషల్ మీడియా వేదికగా విడుదల చేయగా[2], ట్రైలర్‌ను ఏప్రిల్ 23న విడుదల చేశారు.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: విష్ణు ప్రసాద్, సుష్మిత కొణిదెల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రశాంత్ కుమార్ దిమ్మల
  • సంగీతం: కమ్రాన్
  • సినిమాటోగ్రఫీ: శశిధర్ రెడ్డి
  • ఆర్ట్: దత్తాత్రేయ
  • కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల
  • కో -డైరెక్టర్: సుధీర్ కుమార్ కుర్రు


మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (21 August 2021). "మెగా డాట‌ర్ డెబ్యూ మూవీ.. ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
  2. Sakshi (6 April 2022). "సమంత పరిచయం చేసిన 'శ్రీదేవి శోభన్‌బాబు'.. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది ?". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  3. 10TV (24 April 2022). "హీరోకి నోటివాటం ఎక్కువ.. హీరోయిన్ కు చేతివాటం ఎక్కువ!" (in telugu). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)