శ్రీనివాస కళ్యాణం (1987 సినిమా)
Appearance
శ్రీనివాస కల్యాణం (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
నిర్మాణం | కె. మురారి |
రచన | జి.సత్యమూర్తి |
చిత్రానువాదం | కోడి రామకృష్ణ |
తారాగణం | దగ్గుబాటి వెంకటేష్ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
ఛాయాగ్రహణం | నందమూరి మోహనకృష్ణ |
కూర్పు | సురేష్ తాతా |
నిర్మాణ సంస్థ | యువచిత్ర |
భాష | తెలుగు |
శ్రీనివాస కళ్యాణం 1987 లో విడుదలైన సినిమా. దీనిని యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌లో కె. మురారి నిర్మించాడు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఇందులో వెంకటేష్, భానుప్రియ, గౌతమి, మోహన్ బాబు నటించారు.[1][2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది.[3]
తారాగణం
[మార్చు]భీమేశ్వర రావు
వంకాయల సత్యనారాయణ
గాదిరాజు సుబ్బారావు
వరలక్ష్మి
మమత
అనిత
కల్పనారాయ్.
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఎందాకా ఎగిరేవమ్మా" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | 4:10 |
2. | "జాబిలి వచ్చి" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | 4:36 |
3. | "కదలిక కావాలిక" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | 4:47 |
4. | "తుమ్మెదా తుమ్మెదా" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | 4:35 |
5. | "అనుకోనీ అనుకోనీ" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | 4:22 |
6. | "వాత్సాయన" | జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | 4:29 |
7. | "తొలి పొద్దుల్లో" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | 4:38 |
మొత్తం నిడివి: | 31:43 |
మూలాలు
[మార్చు]- ↑ "Srinivasa Kalyanam". bharatmovies.com. Archived from the original on 20 జనవరి 2013. Retrieved 11 February 2013.
- ↑ "Srinivasa Kalyanam". entertainment.oneindia.in. Retrieved 11 February 2013.[permanent dead link]
- ↑ "Success and centers list – Venkatesh". idlebrain.com. Retrieved 30 October 2014.