శ్రీమంతుడు (1971 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీమంతుడు
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ప్రత్యగాత్మ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జమున
సంగీతం తాతినేని చలపతిరావు
నిర్మాణ సంస్థ విశ్వభారతి ప్రొడక్షన్స్
భాష తెలుగు

శ్రీమంతుడు 1971 లో కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జమున ముఖ్యపాత్రలు పోషించారు.

తారాగణం[మార్చు]

  • రాజా గా అక్కినేని నాగేశ్వరరావు
  • రాధ గా జమున
  • గుమ్మడి వెంకటేశ్వరరావు
  • రమణారెడ్డి
  • రాజబాబు
  • రావి కొండలరావు
  • సాక్షి రంగారావు
  • సూర్యకాంతం
  • జయకుమారి
  • జె.ఎల్.నరసింహారావు
  • మాస్టర్ ఆదినారాయణ
  • బేబీ శ్రీదేవి

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ, మాటలు : ముళ్ళపూడి వెంకటరమణ
  • పాటలు : దాశరథి, కొసరాజు, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర
  • ఛాయాగ్రాహకుడు : కె.యస్.రామకృష్ణారావు
  • సంగీతదర్శకుడు : టి.చలపతిరావు
  • కళ : జి.వి.సుబ్బారావు
  • కూర్పు : పి.శ్రీహరిరావు
  • నృత్యం : పసుమర్తి కృష్ణమూర్తి, తంగప్ప
  • సహకార దర్శకుడు : కె.సుబ్బారావు
  • దర్శకుడు : ప్రత్యగాత్మ
  • నిర్మాత: జి.రాధాకృష్ణమూర్తి

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
కొంటెచూపులెందుకు లేరా, ఝుంటి తేనెలందిస్తారా - నీవు నాకు తోడైవుంటే, లోకాలే గెలిచేస్తారా దాశరథి కృష్ణమాచార్య టి.చలపతిరావు ఘంటసాల, పి.సుశీల
బులి బులి ఎర్రని బుగ్గలదానా, చెంపకు చారెడు కన్నులదానా, మరిచిపోయావా నువ్వే మారిపొయ్యావా కొసరాజు టి.చలపతిరావు ఘంటసాల
మొదటి పెగ్గులో మజా వేడి ముద్దులో నిషా కొత్త వలపుల రుచి అనుభవిస్తే ఖుషీ ఆరుద్ర టి.చలపతిరావు ఘంటసాల

ఆహా! ఏమందం , ఘంటసాల రచన: దాశరథి

ఎంతో చిన్నది జీవితం రచన: దాశరథి

మూలాలు[మార్చు]

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.