శ్రీరంగనీతులు (2024 సినిమా)
Appearance
శ్రీరంగనీతులు | |
---|---|
దర్శకత్వం | ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ |
రచన | ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ |
నిర్మాత | వెంకటేశ్వరరావు బల్మూరి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | తిజో టామీ |
కూర్పు | శశాంక్ ఉప్పుటూరి |
సంగీతం | అజయ్ అరసాడ, హర్షవర్ధన్ రామేశ్వర్ |
నిర్మాణ సంస్థ | రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 11 ఏప్రిల్ 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శ్రీరంగనీతులు 2024లో విడుదలైన తెలుగు సినిమా. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహించాడు. సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 29న విడుదల చేసి[1], సినిమాను ఏప్రిల్ 11న విడుదల చేశారు.[2][3]
నటీనటులు
[మార్చు]- సుహాస్
- కార్తీక్ రత్నం
- విరాజ్ అశ్విన్
- రుహానీ శర్మ
- శ్రీనివాస్ అవసరాల
- రాగ్ మయూర్
- దేవి ప్రసాద్
- ఐరేని మురళీధర్ గౌడ్
- వాసు ఇంటూరి
- గీతా భాస్కర్
- సంజయ్ స్వరూప్
- జెమిని సురేష్
- జీవన్ కుమార్
- సి.వి.ఎల్.నరసింహారావు
- శ్రీనివాస్ భోగిరెడ్డి
- పద్మావతి
- కిరణ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: వెంకటేశ్వరరావు బల్మూరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్
- సంగీతం: అజయ్ అరసాడ, హర్షవర్ధన్ రామేశ్వర్
- సినిమాటోగ్రఫీ: తిజో టామీ
- ఎడిటర్: శశాంక్ ఉప్పుటూరి
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (29 March 2024). "'శ్రీరంగనీతులు' మూవీ ట్రైలర్". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ Namaste Telangana (5 January 2024). "ఈతరంను మెప్పించే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'శ్రీరంగనీతులు' టీజర్ విడుదల". Archived from the original on 5 January 2024. Retrieved 5 January 2024.
- ↑ Eenadu (12 April 2024). "రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.