Coordinates: 17°05′29″N 78°05′03″E / 17.091265°N 78.084201°E / 17.091265; 78.084201

శ్రీరంగాపూర్ మండలం (వనపర్తి జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరంగాపూర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, శ్రీరంగాపూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, శ్రీరంగాపూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, శ్రీరంగాపూర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°05′29″N 78°05′03″E / 17.091265°N 78.084201°E / 17.091265; 78.084201
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి జిల్లా
మండల కేంద్రం శ్రీరంగాపూర్
గ్రామాలు 7
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 80 km² (30.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 19,941
 - పురుషులు 10,183
 - స్త్రీలు 9,758
పిన్‌కోడ్ 509207

శ్రీరంగాపూర్, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1] శ్రీరంగాపూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 7  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయ.నిర్జన గ్రామాలు లేవు

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ శ్రీరంగాపూర్  గ్రామం మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలోని పెబ్బేరు మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా, శ్రీరంగాపూర్ నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లా, వనపర్తి రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+6 (ఏడు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 80 చ.కి.మీ. కాగా, జనాభా 19,941. జనాభాలో పురుషులు 10,183 కాగా, స్త్రీల సంఖ్య 9,758. మండలంలో 4,437 గృహాలున్నాయి.[5]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. తాటిపాముల
  2. కంబళ్ళాపూర్
  3. నాగరాల
  4. శ్రీరంగాపూర్
  5. జానంపేట
  6. వెంకటాపూర్
  7. నాగసానిపల్లి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-19.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]