శ్రీరాంపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీరాంపురం, కృష్ణా జిల్లా, రెడ్డిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

శ్రీరాంపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం రెడ్డిగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ జరబల జమలయ్య
పిన్ కోడ్ 521 227
ఎస్.టి.డి కోడ్ 08659

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (P.A.C.S)[మార్చు]

ఈ సంఘం, ఈ సంవత్సరం గూడా 100% ఋణాలు వసూలు చేసినందుకు గాను, ఇటీవల విజయవాడలో నిర్వహించిన కృష్ణా జిల్లా సహకార కేంద్ర (K.D.C.C) బ్యాంక్ మహాజనసభలో, ఈ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి ఎన్.లక్ష్మీనరసమ్మనూ, సంఘ సిబ్బందినీ సన్మానించారు.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

ధర్మచెరువు:- ఉపాధి హామీ పథకంలో భాగంగా, ఈ చెరువులో పూడికతీత పనులు చేస్తున్నారు.

ఈ గ్రామానికి చెందిన శ్రీ ఎన్.చెన్నకేశవరావు, రేపూడి (206) ఎన్.ఎస్.పి. నీటి సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. వీరు 2016, జనవరి-26న మచిలీపట్నంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సచ్వాల సందర్భంగా, ఇన్.ఛార్జ్ కలెక్టరు శ్రీ గంధం చంద్రుడు చేతులమీదుగా ఉత్తమ నీటి సంఘం అధ్యక్షులుగా ప్రశంసాపత్రం అందుకున్నారు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, కొబ్బరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]