శ్రీరాంపూర్ మండలం
Jump to navigation
Jump to search
శ్రీరాంపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలో ఉన్న 14 మండలాలో గల ఒక మండల కేంద్రం.[1]
శ్రీరాంపూర్ | |
— మండలం — | |
పెద్దపల్లి జిల్లా పటంలో శ్రీరాంపూర్ మండల స్థానం | |
తెలంగాణ పటంలో శ్రీరాంపూర్ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°27′10″N 79°31′40″E / 18.452906°N 79.527855°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | పెద్దపల్లి |
మండల కేంద్రం | శ్రీరాంపూర్ |
గ్రామాలు | 17 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 41,956 |
- పురుషులు | 21,125 |
- స్త్రీలు | 20,831 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 47.55% |
- పురుషులు | 59.60% |
- స్త్రీలు | 35.37% |
పిన్‌కోడ్ | 505153 |
ఈ మండలం పరిధిలో 17 గ్రామాలు కలవు.
కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.[మార్చు]
లోగడ శ్రీరాంపూర్ గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా,పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా శ్రీరాంపూర్ మండలాన్ని (1+16) పదిహేడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
మండల జనాభా[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 41,956 - పురుషులు 21,125 - స్త్రీలు 20,831.[2]
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- మాదిపల్లి
- మంగపేట్
- వెన్నంపల్లి
- జాఫర్‌ఖాన్‌పేట్
- ఏదులాపురం
- కూనారం
- పెగడపల్లి
- గంగారం
- పెద్దంపేట్
- పందిళ్ళ
- శ్రీరాంపూర్
- రాతుపల్లి
- మోట్లపల్లి
- తారుపల్లి
- మల్లియల్
- మీర్జంపేట్
- కిస్టంపేట్
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03[permanent dead link]