శ్రీరాములపేట(పుల్లంపేట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"శ్రీరాములపేట(పుల్లంపేట)" కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన గ్రామం. [1]

శ్రీరాములపేట(పుల్లంపేట)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం పుల్లంపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516107
ఎస్.టి.డి కోడ్ 08565

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

2014,మే-21 బుధవారం నాడు, శ్రీరాములపేట గ్రామంలో నెలకొన్న శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారికి పొంగళ్ళు కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఉదయమే, విగ్రహాన్ని అలంకరించి, కుంకుమార్చన, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో మహిళలు తమ ఇళ్ళలో తయారుచేసిన చల్లను అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [1]

[1] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014,మే-22; 2వ పేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.