శ్రీరామ పట్టాభిషేకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరామ పట్టాభిషేకం
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి తారకరామారావు
నిర్మాణం నందమూరి తారక రామారావు
చిత్రానువాదం నందమూరి తారకరామారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీదేవి ,
జి. రామకృష్ణ
జమున,
సత్యనారాయణ,
సంగీత,
కాంచన,
పుష్పలత,
సూర్యకాంతం,
ప్రభాకర రెడ్డి,
శ్రీధర్,
త్యాగరాజు,
చలపతిరావు,
సుజాత
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల,
జి. రామకృష్ణ
గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి,
సి. నారాయణ రెడ్డి
సంభాషణలు కొండవీటి వెంకట కవి
ఛాయాగ్రహణం ఎం.ఎ.రహ్మాన్
నిర్మాణ సంస్థ రామకృష్ణా సినీస్టూడియోస్
భాష తెలుగు

రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మించిన ఈ పౌరాణిక చిత్రం ఘన విజయం సాధించింది. దర్శకుడైన నందమూరి తారక రామారావు స్వయంగా రామునిగాను, రావణునిగాను కూడా నటించాడు. ఇలా నాయక, ప్రతినాయక పాత్రలు పోషించి ఎన్టీయార్ ఘనంగా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఈ చిత్రం విశిష్టత.

పాటలు

[మార్చు]
  • అన్నా నిజమేనా ఇంత భాగ్యమీ భరతునిదేనా - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
  • అట లంకలోన అశోకవనిలో - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
  • ఇంద్రజిత్తు మాయదారి - ఎదురులేని బ్రహ్మాస్త్రమేసి - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
  • ఈ గంగకెంత దిగులు - ఈ గాలికెంత గుబులు - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
  • ప్రతికొండ నాతో కలిసి రామాయని పిలిచేను - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
  • రాజౌనట మన రాముడే - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
  • లతలాగా ఊగే ఒళ్ళు - జతకోసం వెతికే కళ్ళు - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
  • విందురా వినగలరా - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి