శ్రీలంక పర్యటనలో భారత క్రికెట్ జట్టు 2015

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీలంక పర్యటనలో భారత క్రికెట్ జట్టు 2015
శ్రీలంక
భారతదేశం
రోజులు 6 ఆగష్టు 2015 – 1 సెప్టెంబరు 2015
నాయకులు ఏంజెలో మాథ్యూస్ విరాట్ కోహ్లి
Test series
ఫలితం భారతదేశం 3-ఆటల సిరీస్ ను 2–1 తో గెలుచుకున్నది
అత్యదిక పరుగులు ఏంజెలో మాథ్యూస్ (339) విరాట్ కోహ్లి (233)
అత్యదిక వికెట్లు రవిచంద్రన్ అశ్విన్ (21) ధామ్మిక ప్రసాద్ (15)
మెరుగైన ఆటను ప్రదర్శించిన ఆటగాడు(ళ్ళు) రవిచంద్రన్ అశ్విన్ (భారత్)

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటించింది. ఈ పర్యటన 2015 ఆగస్టు 6 నుండి సెప్టెంబరు 1 వరకు కొనసాగినది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్ట్ మ్యాచ్ లతో పాటుగా ఒక పర్యటన మ్యాచ్ (టూర్ మ్యాచ్) ఆడియున్నది.[1] ఇది తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని శ్రీలంక ఆటగాడైన కుమార సంగక్కర జూన్ 27న ప్రకటించాడు.[2] భారత్ ఈ పర్యటన ఆట శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ XI తో మూడు రోజుల ఆటతో మొదలైనది. పర్యటనలోని మూడు టెస్ట్ మ్యాచ్లు గాలే, పి శర ఓవల్, ఎస్‌ఎస్‌సి కొలంబో మైదానములలో ఆడియున్నది.[3]

భారత క్రికెట్ జట్టు ఆగస్టు 4న శ్రీలంకకు చేరుకున్నది.[4]

ఈ సిరీస్ లో ముగ్గురు వేరువేరు ఓపెనర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ (134), లోకేష్ రాహుల్ (108), చేటేశ్వర్ పూజారా (145) మూడు శతకాలను నమోదు చేసారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఐదవ సారి. చివరి సారిగా 1970 ఆషేస్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు నమోదు చేసారు.[5]

భారత్ ఈ మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్ ను 2–1 తో గెలుచుకున్నది. 1993 తరువాత భారత్ శ్రీలంకలో ఇదే తొలిసారి సిరీస్ ను గెలవడము. అలాగే 2001 తరువాత విదేశాలలో సిరీస్ గెలవడము కూడా ఇదే తొలిసారి. చివరగా 2011 లో వెస్ట్ ఇండీస్ పైన సిరీస్ ను వెస్ట్ ఇండీస్ లో గెలుచుకున్నది[6]

ఆటగాళ్ల జాబితా

[మార్చు]
శ్రీలంక శ్రీలంక[7][8] భారతదేశం భారతదేశం[9][10]
 • ఏంజెలో మాథ్యూస్ (నాయకుడు)
 • దుష్మంత చమీర
 • దినేష్ చండిమల్ (వికెట్ల సంరక్షకుడు)
 • విశ్వ ఫెర్నాండో
 • రంగన హెరాత్
 • దిమూత్ కరుణరత్నే
 • తరినాడు కౌషల్
 • జెహన్ ముబారక్
 • దిల్రువన్ పెరేరా
 • కుశాల్ పెరేరా (వికెట్ల సంరక్షకుడు)
 • నువాన్ ప్రదీప్
 • ధామ్మిక ప్రసాద్
 • కుమార సంగక్కర
 • కౌషల్ శిల్వ
 • ఉపల్ తరంగ
 • లహిరు తిరిమన్నే

1 మురళీ విజయ్ గాయం కారణంగా మొదటి, చివరి టెస్ట్ నుండి నిష్క్రమించి ఉన్నాడు.[11][12]
2 స్టువర్ట్ బిన్నీని రెండవ టెస్ట్ కు ముందు జట్టులో చేర్చారు.[13]
3 శిఖర్ ధావన్ నకు తన కుడి చేయి విరిగిన కారణంగా మొదడి టెస్ట్ తరువాత జట్టు నుండి నిష్క్రమించి ఉన్నాడు.[14]
4 వృద్ధిమాన్ సాహ గాయం కారణంగా చివరి టెస్ట్ నుండి నిష్క్రమించి ఉన్నాడు.[12]
5 నమన్ ఓఝా, కరుణ్ నాయర్లను చివరి టెస్ట్ నకు ముందు జట్టులో చేర్చారు.[12]

పర్యటన మ్యాచ్

[మార్చు]

మూడు రోజుల మ్యాచ్:శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ XI vs భారత బృందం

[మార్చు]
6 – 8 ఆగష్టు
10:00
స్కోరు కార్డ్
v
351 (88.1 ఓవర్స్)
అజింక్య రహనే 109 (127)
కసున్ రజిత 5/68 (17 ఓవర్స్)
121 (31 ఓవర్స్)
నిరోషన్ దిక్వెల్ల 41 (53)
ఇషాంత్ శర్మ 5/23 (7 ఓవర్స్)
180 (58.4 ఓవర్స్)
లోకేష్ రాహుల్ 47 (94)
కసున్ రజిత 2/38 (12 ఓవర్స్)
200/6 (54 ఓవర్స్)
కౌషల్ శిల్వ 83* (163)
రవిచంద్రన్ అశ్విన్ 3/38 (8 ఓవర్స్)
ఫలితం తేలలేదు
ప్రేమదాస మైదానము, కొలంబో
Umpires: లైడాన్ హాన్నిబల్ (SL), అసంగ జయసూరియా (SL)
 • శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ XI టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకున్నారు.
 • ఆటలో ఉన్న ఆటగాళ్లు మొత్తం 15 (11 బాటింగ్, 11 ఫీల్డింగ్).

టెస్ట్ సిరీస్

[మార్చు]

మొదటి టెస్ట్

[మార్చు]
12 – 16 ఆగష్టు
10:00
స్కోరు బోర్డు
v
183 (49.3 ఓవర్స్)
ఏంజెలో మాథ్యూస్ 64 (92)
రవిచంద్రన్ అశ్విన్ 6/46 (13.4 ఓవర్స్)
375 (117.4 ఓవర్స్)
శిఖర్ ధావన్ 134 (271)
తరిందు కౌషల్ 5/134 (32.4 ఓవర్స్)
367 (82.2 ఓవర్స్)
దినేష్ చండిమల్ 162* (169)
రవిచంద్రన్ అశ్విన్ 4/114 (28.2 ఓవర్స్)
112 (49.5 ఓవర్స్)
అజింక్య రహనే 36 (76)
రంగణ హెరాత్ 7/48 (21 ఓవర్స్)
63 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించినది
గాలే అంతర్జాతీయ మైదానము, గాలే
Umpires: నిగేల్ ల్లోంగ్ (Eng), బ్రూస్ ఆక్షన్ఫోర్డ్ (Aus)
Player of the match: దినేష్ చండిమల్
 • శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది.
 • ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక) కు ఇది 50 వ మ్యాచ్.[15]
 • రవిచంద్రన్ అశ్విన్ (భారత్) నకు 5 వికెట్లు పడగొట్టడం ఇది 11వ సారి, శ్రీలంక మీద ఇదే మొదటి సారి. అశ్విన్ నమోదు చేసిన గుణాంకాలు 6/46 అనేది శ్రీలంకలో శ్రీలంక మీద ఒక భారత ఆటగాళ్ళకి అత్యుత్తమ ప్రదర్శన.[16]

రెండవ టెస్ట్

[మార్చు]
20 – 24 ఆగష్టు
10:00
స్కోర్ కార్డ్
v
393 (114 ఓవర్స్)
లోకేష్ రాహుల్ 108 (190)
రంగణ హెరాత్ 4/81 (25 ఓవర్స్)
306 (108 ఓవర్స్)
ఏంజెలో మాథ్యూస్ 102 (167)
అమిత్ మిశ్ర 4/43 (21 ఓవర్స్)
325/8d (91 ఓవర్స్)
అజింక్య రహనే 126 (243)
ధామ్మిక ప్రసాద్ 4/43 (15 ఓవర్స్)
134 (43.4 ఓవర్స్)
దిమూత్ కరుణరత్నే 46 (103)
రవిచంద్రన్ అశ్విన్ 5/42 (16 ఓవర్స్)
278 పరుగుల తేడాతో భారతదేశం విజయం సాధించింది
పైకియశోతి శరవణముత్తు మైదానము, కొలంబో
Umpires: బ్రూస్ ఆక్షాంఫర్డ్ (Aus), రాడ్ టకర్ (Aus)
Player of the match: లోకేష్ రాహుల్ (Ind)
 • భారతదేశం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది.
 • శ్రీలంక ఆటకు మొదటి ఇన్నింగ్స్ లో 3వ రోజు, రెండవ ఇన్నింగ్స్ లో 5వ రోజున వర్షం ఆటంకం కలిగినది.[17]
 • కుమార సంగక్కర (శ్రీలంక) కు ఇది చివరి అంతర్జాతీయ మ్యాచ్, ఈ మ్యాచ్ ద్వారా సంగక్కర వీడ్కోలు చెప్పాడు.[2]
 • మొదటి ఇన్నింగ్స్ లో దామ్మిక ప్రసాద్ వికెట్ పడగొట్టడం తో అమిత్ మిశ్ర కు (భారత్) టెస్ట్ లలో 50 వికెట్లు పడగొట్టిన ఘనత సాధించాడు..[18][19]

మూడవ టెస్ట్

[మార్చు]
28 ఆగష్టు – 1 సెప్టెంబర్
10:00
స్కోర్ కార్డ్
v
312 (100.1 ఓవర్స్)
చేటేశ్వర్ పూజారా 145* (289)
ధామ్మిక ప్రసాద్ 4/100 (26 ఓవర్స్)
201 (52.2 ఓవర్స్)
కుశాల్ పెరేరా 55 (56)
ఇషాంత్ శర్మ 5/54 (15 ఓవర్స్)
274 (76 ఓవర్స్)
రవిచంద్రన్ అశ్విన్ 58 (87)
నువన్ ప్రదీప్ 4/62 (17 ఓవర్స్)
268 (85 ఓవర్స్)
ఏంజెలో మాథ్యూస్ 110 (237)
రవిచంద్రన్ అశ్విన్ 4/69 (20 ఓవర్స్)
117 పరుగుల తేడాతో భారతదేశం విజయాన్ని సాదించినది.
సింహలీస్ స్పొర్ట్స్ క్లబ్ మైదానము, కొలంబో
Umpires: నిగేల్ ల్లోంగ్ (Eng), రాడ్ టకర్ (Aus)
Player of the match: రవిచంద్రన్ అశ్విన్ (భారత్)
 • శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది.
 • భారత్ ఇన్నింగ్స్ లొ 1వ రోజు ఆటకు 15వ ఓవర్స్ తరువాత వర్షం అంతరాయం కలిగించినది, ఆట కొనసాగించడము వీలులేక ఆటను నిలిపివేసితిరి.
 • 2వ రోజు భారత్ ఆట మొదటి ఇన్నింగ్స్ కు 96వ ఓవర్ లో వర్షం అంతరాయము కలిగించుటవలన ఆటను అంతటితో నిలిపివేసితిరి.
 • 3వ రోజు భారత్ ఆట రెండవ ఇన్నింగ్స్ కు 9వ ఓవర్ లో వర్షం అంతరాయము కలిగించుటవలన ఆటను అంతటితో నిలిపివేసితిరి.
 • ఇషాంత్ శర్మ 7వ సారి ఐదు వికెట్లను పడగొట్టినాడు, శ్రీలంక మీద అత్యుత్తమ గుణాంకాలను నమోదు చేసినాడు.[5][20]
 • ఇది నమన్ ఓఝ (భారత్), కుశాల్ పెరేరా (శ్రీలంక) లకు మొదటి టెస్ట్. ఒకే టెస్ట్ మ్యాచ్ లో ఇద్దరు వికెట్ కీపర్లు తమ కెరీన్ ను ఆరంభంచడం ఇది 14వ సారి.[21]
 • ధామ్మిక ప్రసాద్ (శ్రీలంక) తన కెరీర్ లొ అత్యుత్తమ గుణాంకాలను నమోదు చేశాడు (ఒక మ్యాచ్ లో), ఇంకా ఇంతకు ముందు తన పేరున ఉన్న గుణాంకాలను అధిగమించాడు.[22]

ఆధారములు

[మార్చు]
 1. "India build up to World T20 with plenty of matches". ESPNCricinfo. Retrieved 20 May 2015.
 2. 2.0 2.1 "Sangakkara confirms international retirement". ESPNCricinfo. Retrieved 27 June 2015.
 3. "India's tour of Sri Lanka schedule announced". BCCI. Archived from the original on 11 జూలై 2015. Retrieved 9 July 2015.
 4. "Indian team arrive for three-Test series". Sri Lanka Cricket. Archived from the original on 5 ఆగస్టు 2015. Retrieved 4 August 2015.
 5. 5.0 5.1 "Best figures by an India pacer in SL". ESPN. Retrieved 30 August 2015.
 6. "Sri Lanka v India: Tourists secure series with victory in Colombo". BBC Sport. Retrieved 1 September 2015.
 7. "Uncapped Vishwa Fernando in SL Test squad". ESPN Cricinfo. ESPN Sports Media. 7 August 2015. Retrieved 7 August 2015.
 8. "SL Test squad". ESPN Cricinfo. ESPN Sports Media. 7 August 2015. Retrieved 7 August 2015.
 9. "India's Test squad". ESPN Cricinfo. ESPN Sports Media. 23 July 2015. Retrieved 23 July 2015.
 10. "Amit Mishra returns to India's Test squad". ESPN Cricinfo. ESPN Sports Media. 23 July 2015. Retrieved 23 July 2015.
 11. "Vijay ruled out of first Test". ESPN Cricinfo. ESPN Sports Media. 10 August 2015. Retrieved 10 August 2015.
 12. 12.0 12.1 12.2 "Vijay and Saha Ruled out of the third Test". ESPNcricinfo. Retrieved 23 August 2015.
 13. "Binny added to India Test squad". ESPN Cricinfo. ESPN Sports Media. 16 August 2015. Retrieved 16 August 2015.
 14. "Dhawan ruled out of Sri Lanka tour". ESPN Cricinfo. ESPN Sports Media. 17 August 2015. Retrieved 17 August 2015.
 15. "Sri Lanka gear up for India's five-bowler challenge/Stats and trivia". ESPN Cricinfo. ESPN Sports Media. 11 August 2015. Retrieved 11 August 2015.
 16. "Ashwin six-for puts India in charge". ESPN Cricinfo. ESPN Sports Media. 12 August 2015. Retrieved 12 August 2015.
 17. "Report: SL vs Ind, 2nd Test - Day 3". bcci.tv. BCCI (Sports Media). 22 August 2015. Archived from the original on 23 సెప్టెంబరు 2015. Retrieved 22 August 2015.
 18. "Mishra pleased with reward for flight and guile". ESPN Cricinfo. ESPN Sports Media. 22 August 2015. Retrieved 22 August 2015.
 19. "Mathews' rescue act, and Binny's 288-ball wait". ESPN Cricinfo. ESPN Sports Media. 22 August 2015. Retrieved 22 August 2015.
 20. "Statistics / Statsguru / Test matches / Bowling records". ESPN Cricinfo. ESPN Sports Media. Retrieved 28 August 2015.
 21. "Series at stake as Sri Lanka begin life after Sangakkara/Stats and Trivia". ESPN Cricinfo. ESPN Sports Media. Retrieved 27 August 2015.
 22. "Opening lows, and Prasad's best". ESPN Cricinfo. ESPN Sports Media. Retrieved 31 August 2015.

బయటి లంకెలు

[మార్చు]

మూస:International cricket tours of Sri Lanka మూస:International cricket in 2015