శ్రీహరిపురం(ముదినేపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"శ్రీహరిపురం(ముదినేపల్లి)" కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం.

శ్రీహరిపురం(
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ బొప్పన శ్రీకాంత్ బాబుని
పిన్ కోడ్ 521 323
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు.

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్.

సమీప మండలాలు[మార్చు]

గుడ్లవల్లేరు, గుడివాడ, మండవల్లి, నందివాడ.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ముదినేపల్లి, సింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: విజయవాడ 60 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, చిగురుకోట.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఐనంపూడి చేవూరుపాలెం గ్రామాలు, ఈ గ్రామానికి శివారు గ్రామాలు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, శ్రీ గోపయ్యస్వామివారల ఆలయం[మార్చు]

ఈ ఆలయం శ్రీహరిపురం గ్రామ శివారులోని చేవూరుపాలెంలో ఉన్నది.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/Sriharipuram". Retrieved 4 July 2016. Cite web requires |website= (help); External link in |title= (help)