శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, కర్మన్‌ఘాట్‌, తెలంగాణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
స్థానికం:కర్మన్ ఘాట్, హైదరాబాద్
ఇతిహాసం
వెబ్ సైట్:http://karmanghatsrihanumantemple.org/

శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, కర్మన్‌ఘాట్‌, తెలంగాణ ఈ ఆలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం 12 వ శతాబ్దంలో కట్టిన పురాతన కట్టడం..[1]

స్థల పురాణం[మార్చు]

ఈ ఆలయాన్ని 12 వ శతాబ్దంలో నిర్మించారని ఆలయ చరిత్ర చెప్పుతోంది. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు వేటకు వెళ్ళినపుడు ఒక చెట్టు కింద సేద తీరుతున్న సమయంలో ఆ చెట్టు నుండి రామ అనే నామస్మరణ వినిపించిందిదని, ఆ నామస్మరణ లో కాకతీయ రాజు కోటకు వెళ్లిన, రాత్రి పడుకున్న సమయంలో రాముడు కలలోకి వచ్చి గుడి కట్టమని చెప్పారని, ఆ రాజు మరుసటి రోజే గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారాని చరిత్ర చెబుతోంది.[2]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-08-18. Retrieved 2019-07-22.
  2. "Karmanghat Hanuman Temple History". hoparoundindia.com. Archived from the original on 2012-07-18. Retrieved 2010-02-12.

వెలుపలి లంకెలు[మార్చు]