శ్రీ ఏడుకొండలస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ ఏడుకొండలస్వామి
(1991 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
తారాగణం అరుణ్ గోవిల్ ,
భానుప్రియ,
దగ్గుబాటి రాజా,
షబ్నమ్
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ నవీన్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

శ్రీ ఏడుకొండలస్వామి 1991, నవంబరు 9న విడుదలైన తెలుగు సినిమా.

నటీనటులు[మార్చు]

  • అరుణ్ గోవిల్
  • భానుప్రియ
  • షబ్నం
  • జె.వి.సోమయాజులు
  • జె.వి.రమణమూర్తి
  • నాగరాజు
  • కోట శ్రీనివాసరావు
  • ప్రదీప్ శక్తి
  • గుండు సుదర్శన్
  • పండరీబాయి
  • అత్తిలి లక్ష్మి
  • మిక్కిలినేని
  • శ్రీవిద్య
  • దగ్గుబాటి రాజా

పాటలు[మార్చు]

  • ఏడుకొండలస్వామి మహిమ
  • ఎన్ని జన్మలైనా
  • సప్తశైల విశాల పన్నగ
  • ఏడుకొండలస్వామి కరుణకిది పథము
  • ఏమి నీతి ఇది స్వామి
  • ఏ జగాల సంగమమో
  • ప్రభో వేంకటేశా విభో శ్రీనివాసా