Jump to content

శ్రీ కన్యకా పరమేశ్వరి కథ

వికీపీడియా నుండి
శ్రీ కన్యకా పరమేశ్వరి కథ
(1972 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటరామా ఫిల్మ్స్
భాష తెలుగు

శ్రీ కన్యకా పరమేశ్వరి కథ 1972లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటరామా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు హుస్సూర్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజన్ - నాగేంద్ర, బి.గోపాలం సంగీతాన్నందించారు.[1] ఇది 1966లో విడుదలైన కన్నడ చిత్రం "శ్రీ కన్యకా పరమేశ్వరి కథ" కు డబ్బింగ్ సినిమా.

తారాగణం

[మార్చు]
  • డాక్టర్ రాజ్‌కుమార్,
  • బి ఎం వెంకటేష్,
  • నాగేంద్రరావు,
  • హెచ్ ఆర్ శాస్త్రి,
  • నరసింహరాజు,
  • సుబ్బన్న,
  • వాసు,
  • దినేష్,
  • శంకర్,
  • ద్వారకీష్,
  • కె ఎస్ అశ్వత్,
  • హెచ్ కె శాస్త్రి,
  • బసప్ప,
  • మాస్టర్ బసవరాజు,
  • గుప్త,
  • రంగనాథ్,
  • రఘు,
  • పండరీబాయి,
  • కల్పన,
  • జయశ్రీ,
  • రమాదేవి,

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: హున్సూర్ కృష్ణమూర్తి
  • స్టూడియో: శ్రీ వెంకటరామా ఫిల్మ్స్
  • విడుదల తేదీ: ఏప్రిల్ 28, 1972
  • సంగీత దర్శకుడు: రాజన్-నాగేంద్ర, బి. గోపాలం

మూలాలు

[మార్చు]
  1. "Sri Kanyaka Parameshwari Katha (1972)". Indiancine.ma. Retrieved 2020-08-23.

బాహ్య లంకెలు

[మార్చు]