శ్రీ దుర్గ భైరవేశ్వర స్వామి దేవస్థానము, భైరవకోన
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
శ్రీ దుర్గ భైరవేశ్వర స్వామి దేవస్థానము | |
---|---|
![]() | |
పేరు | |
స్థానిక పేరు: | శ్రీ దుర్గ భైరవేశ్వర స్వామి దేవస్థానము |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | ప్రకాశం |
ప్రదేశం: | భైరవకోన |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | శివుడు |
శ్రీ దుర్గ భైరవేశ్వర స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవ కోనలో ఉంది.
చరిత్ర[మార్చు]
కృతయుగం నృసింహాలయంలో ప్రహ్లాదుడు నియమించిన అర్చకుడు భైరవుడు ప్రహ్లాదుడు పరమపదించిన తరువాత పట్టించుకొనే వారులేక క్షుద్బాధభరించ లేక దారిదోపిడీలకు పాల్బడేవాడు అందుకు ఆగ్రహించిన నృసింహాస్వామి రాక్షసుడవుకమ్మని శపించాడు తెలిసి చేసినతప్పు కాదని ఆకలి భరించలేక చేసానని పరిహారం శూచించమని భైరవుడు ప్రాదేయ పడటంతొ కలియుగాంతం వరకు తనకంటికి కనిపించకుండా తనభక్తులు తెచ్చినది ఏదైనా తనప్రసాదంగా భావించి శ్వీకరిస్తూ ఉండమనీ కలియుగనంతరం మళ్లీ తన సేవకు వినియెగించుకుంటానని వరమిచ్చాడు నాటినుంచి భైరవుడు భైరవకోనలో పూజలందుకుంటున్నాడు
బొడ్డు బండ[మార్చు]
ఒకే రాయిలో అష్టశివాలయాలు[మార్చు]
ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుం టాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి.వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. .
శ్రీభర్గులేశ్వర సహిత త్రిముఖదుర్గ దేవి[మార్చు]
జలపాతం[మార్చు]
అఖండ దీపం[మార్చు]
చారిత్రక శిల్ప సంపద[మార్చు]
ఆంజనేయస్వామి విగ్రహం, సత్రాలు[మార్చు]
గ్యాలరీ[మార్చు]
శ్రీ భైరవేశ్వరస్వామివారి దేవస్థానం. భైరవకోన., కార్యనిర్వహణ అధికారి ఫోన్ నం. 9848331745.