శ్రీ రామ నగర్ , కుమ్మరి బంజరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ రామ్ నగర్, కుమ్మరి బంజరి[1] విజయనగరము జిల్లా కొత్తవలస మండలములోని గ్రామం.

శ్రీ రామ నగర్ , కుమ్మరి బంజరి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం . కొత్తవలస
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

నైసర్గిక స్వరూపాలు: ఈ గ్రామానికి తూర్పున తూర్పు కనుమలు, పశ్చిమాన రహదారి ఉన్నాయి. ఉత్తరాన కూడా తూర్పు కనుమలు, దక్షిణాన వీరసాగరం చెరువు ఉన్నాయి. ఈ గ్రామములో సమశీతోష్టణ స్థితి ఉన్నది. ఈ గ్రామము గుండా రెండు కాలువలు ప్రవహించుచున్నవి.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు